-
సిరివెన్నెల మృతిపై ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
లక్షలాది మంది అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి 66 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. నవంబరు 24న న్యుమోనియా కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల కోసం ఈరోజు ఉదయం 7 గంటలకు […] -
‘భీమ్లా నాయక్’ ఫోర్త్ సింగిల్ పోస్ట్ పోన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న, భారీ అంచనాలున్న మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’. మేకర్స్ ఈ చిత్రం నుండి మరో ఆసక్తికరమైన సింగిల్‌ను విడుదల చేస్తామంటూ రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా ఆ సాంగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ‘అడవి తల్లి మాట’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్ట్రీ […] -
ఆగిన ‘శివ’ నర్తనం!
తెలుగు చిత్రసీమను ఏలిన నృత్య దర్శకుల్లో శివశంకర్ మాస్టర్ శైలి విభిన్నం! శాస్త్రీయ రీతుల్లోనూ, జానపద బాణీల్లోనూ నృత్యభంగిమలు కూర్చి ప్రేక్షకులను రంజింప చేయడంలో మేటిగా నిలిచారు శివశంకర్. ఆయనకు సింగిల్ కార్డులు తక్కువేమీ కాకున్నా, సింగిల్ సాంగ్స్ తోనే పలు మార్లు భళా అనిపించారు. తెలుగునాట శివశంకర్ శిష్యప్రశిష్యులు ఎందరో రాజ్యమేలుతున్నారు. వారితోనూ పోటీపడి నర్తనంలో భళా అనిపించారు మాస్టర్. భావి నృత్యకళాకారులకు శివశంకర్ మాస్టర్ దిశానిర్దేశం చేస్తూ పలు సలహాలు, సూచనలతో అనేక కార్యక్రమాల్లో […] -
రామ్ చరణ్ ట్రోఫీ – 2021.. ఆరు విభాగాల్లో పోటీలు ప్రారంభం!
మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘RRR’ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ – 2021′ పేరుతో క్లాసికల్ డాన్స్ ,వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియం లో […] -
నాని కొత్త ట్రెండ్… అభిమానుల కోసమే మరి !
నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం […] -
“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను […] -
టికెట్ రేట్లపై నాని కౌంటర్
ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదు. తాజాగా నాని మరోసారి టికెట్ రేట్లపై కౌంటర్ వేశారు. నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన ‘స్కైలాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […] -
సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?
సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంత తన కెరీర్‌లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోనుంది. ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సామ్ బోల్డ్ లుక్ లో చిందేయనుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సాంగ్ లో చేసేవారి క్రేజ్ మరింత పెరుగుతుంది […] -
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ “సమ్మతమే” ఫస్ట్ సింగిల్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విలక్షణమైన సబ్జెక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మొదటి రెండు చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “సమ్మతమే”తో వస్తున్నాడు. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు మేకర్స్. Read Also : “పుష్ప” ట్రైలర్ […] -
బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?