“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిన్న సాంగ్ టీజర్ లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న గాఢమైన ప్రేమ, సముద్ర తీరాన అందమైన విజువల్స్ ను చూపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ను అర్జిత్ సింగ్, మిథున్ పాడారు. లిరిక్స్ తో పాటు.. పాటను కంపోజింగ్ చేసింది కూడా మిథున్ కావడం విశేషం.
Read also : సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
“వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” సాంగ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌లు రాత్రి 7 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పాట తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్ పాడినట్లు వినికిడి. “రాధే శ్యామ్” 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!