-
లైవ్ : ఎన్టీవీతో థమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ… ‘అఖండ’పై ఆసక్తికర వ్యాఖ్యలు
-
“పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా […] -
ఆ ఓర చూపులకే ఫిదా… జాన్వీ కపూర్ పిక్స్ వైరల్
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో జాన్వికపూర్ ఒకరు. తరచుగా ఆమె తన ఫోటోషూట్లు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, భారీ సంఖ్యలో ఫాలోవర్లను మూటగట్టుకుని స్టార్ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందులో జాన్వీ తగ్గన ఓరచూపులతో కట్టి పడేస్తోంది. ఆమె […] -
బ్యాండ్ తో ‘బీస్ట్’ టీం చిల్… పిక్ వైరల్
తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా […] -
టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్
నందమూరి కళ్యాణ్ రామ్ 18వ చిత్రం “బింబిసార” శరవేగంగా రూపొందుతోంది. ‘టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. “బింబిసార”ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరికృష్ణ నిర్మించగా, మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించారు. కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలు. భారీ సెట్స్, అత్యాధునిక గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, […] -
ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం
అంతర్జాతీయ అవార్డు గ్రహీత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (CIFF), కైరో ఒపెరా హౌస్‌లో ఏఆర్ రెహమాన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా 54 ఏళ్ల రెహమాన్ ఈ అరుదైన గౌరవం అందుకోవడం సంతోషంగా ఉందని, ఈజిప్ట్‌ను సందర్శించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం […] -
హార్ట్ బ్రేకింగ్… ఎలిమినేషన్ పై యాంకర్ రవి
‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో ఐదవ సీజన్‌లో పోటీదారులందరిలో రవి అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ. కానీ అతను ఈ […] -
శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం
కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శివ శంకర్ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం […] -
‘లక్ష్య’ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు నాగ శౌర్య ఇటీవల “వరుడు కావలెను” అనే సినిమాతో విజయం సాధించారు. ప్రస్తుతం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన తన స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ తో పాటు ఇతర అప్డేట్స్ సినిమాపై బజ్ […] -
ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్
టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. అయితే తాజాగా యంగ్ హీరో నవదీప్ ఈ విషయంలో ఏపీ […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?