హాస్యబ్రహ్మ “అన్‌స్టాపబుల్”… బాలయ్య షోలో బ్రహ్మీ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ షో 3 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా బాలయ్య షోలో బ్రహ్మీ సందడి చేయబోతున్నాడు. తాజా ఎపిసోడ్ లో హాస్యబ్రహ్మ “అన్‌స్టాపబుల్” ఫన్ తో తెలుగు ‘ఆహా’ అభిమానులను అలరించనున్నారు. ‘ఫన్’టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో మెరవబోతున్నారన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Also : ఓటీటీలో బాలయ్య సరికొత్త రికార్డు
Also Read
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
- Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
- Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
నందమూరి బాలకృష్ణ భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్ని రోజులు ఆగిపోయిన “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” మళ్ళీ మొదలైంది. బాలయ్యతో అనిల్ రావిపూడి, బ్రహ్మానందం చేయబోయే ఫన్ చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 3న ‘ఆహా’లో ప్రసారం అవుతుంది.
మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తుంది. ఈ చిత్రంలో ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను గోపీచంద్ మలినేనితో కలిసి మొదలు పెట్టేశారు. ‘NBK107’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే తాత్కాలిక టైటిల్ తో పిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!