-
కత్రినా మెహందీ పిక్… విక్కీ పేరెక్కడ ?
బాలీవుడ్ సూపర్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. వివాహం తర్వాత విక్కీ, కత్రినా ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ ఇండియాలో పంచుకుంటున్నారు. తాజాగా కత్రినా తన మెహందీ, బ్యాంగిల్స్ వేసుకున్న అందమైన చేతులను చూపిస్తూ పిక్ షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారగా…దానిపై ఆమె అభిమానులు, […] -
‘పుష్ప’ రన్ టైం కంప్లైంట్… నిర్మాత ఏమంటున్నాడంటే ?
‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమా చూసిన చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందని, అంతేకాకుండా 3 గంటల సుదీర్ఘ రన్ టైమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. అయితే చాలా పెద్ద చిత్రాలకు సాధారణంగా అలాంటి రన్‌టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకులు చేస్తున్న ఈ కంప్లైంట్ పై నిర్మాతలు ఏమంటున్నారంటే… Read also : అనారోగ్యంతో ఉన్న […] -
ఖరీదైన కారు గిఫ్ట్… అతనితో సంబంధం లేదంటున్న బాలీవుడ్ బ్యూటీ
గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. Read Also […] -
పిక్ : బికినీలో బుట్టబొమ్మ… మాల్దీవులపై మనసు లాగేలా…!
బుట్టబొమ్మ పూజాహెగ్డే అందాల ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ మరింతగా పెరిగి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ హాట్ సైరన్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తుంది. కొన్ని త్రోబ్యాక్ చిత్రాలతో హాట్‌నెస్‌ను పెంచేస్తోంది. వీలైనప్పుడల్లా ఆమె మునుపటి మాల్దీవుల వెకేషన్ చిత్రాలను షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె […] -
అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతపెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆయన సింప్లిసిటీ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉండడానికి రజిని స్టైల్ తో పాటు ఇదీ ఒక రీజన్. తాజాగా సూపర్ స్టార్ అనారోగ్యంతో ఉన్న తన అభిమానికి ఇచ్చిన సర్ప్రైజ్ గురించి చర్చ నడుస్తోంది. సదరు అభిమానికి రజినీ చాలా ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని పంపాడు. తలైవా ఆ అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమెను వ్యక్తిగతంగా […] -
మైఖేల్’ టీమ్ తో చేతులు కలుపుతున్న ‘మజిలీ బ్యూటీ!
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా దివ్యాంక కౌశిక్ ను ఎంపిక చేశారు. Read Also : నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!? ఈ విషయం గురించి […] -
బిగ్ బాస్ 5 ఫైనల్ లో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి
గత కొద్ది నెలలుగా తెలుగువారిని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు చేరుకుంది. ఈ సీజన్ కు ఆదివారంతో తెరపడనుంది. ఫైనలిస్ట్ లుగా సన్ని, షణ్ముక్, శ్రీరామచంద్ర, మానస్, సిరి పోటీపడుతున్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరన్నది పక్కన పెడితే ఈ ఫినాలే లో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి చేయనుండటం విశేషం. శనివారం ‘బ్రహ్మాస్త’ సినిమా మోషన్ పోస్టర్ లాంఛింగ్ కోసం హైదరబాద్ వచ్చింది ‘బ్రహ్మాస్త’ టీమ్. ఇక ఇందులో నటించిన నాగార్జున బిగ్ […] -
నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!?
నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్, […] -
‘జబర్దస్త్’ నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకున్నాడా?
ఇకపై ‘జబర్దస్త్’ లో సుడిగాలి సుధీర్ పంచ్ లు చూడలేమా? ఈ ప్రోగ్రామ్ నుంచి సుధీర్ తప్పుకున్నాడా? లేక తప్పించారా? అసలు జబర్ దస్త్ ఒక్ ప్రోగ్రామ్ లోనేనా? లేక ఎక్స్ ట్రా జబర్ దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా సుధీర్ ఉండటం లేదా? సుధీర్ ప్లేస్ ను ఎవరితో రీప్లే చేస్తున్నారు. సుధీర్ లేకుండా వాటికి ఆదరణ లభిస్తుందా? వీటన్నింటికి సమాధానం నిజమే సుధీర్ వాటిలో ఉండటం లేదు […] -
బాలీవుడ్ లో రాశీఖన్నా సెకండ్ ట్రైల్
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన తాజా బాలీవుడ్ చిత్రం అప్ డేట్ ను షేర్ చేసుకుంది. ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్ తీస్తున్న ‘యోధ’ చిత్రంలో తాను కూడా భాగం కానున్నట్టు తెలియచేసింది. దిశా పటానీతో కలసి ‘యోధా’ టీమ్‌లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా లోగోను కూడా షేర్ చేసింది. నిజానికి రాశిఖన్నా 2013లో జాన్ అబ్రహాం నటించిన ‘మద్రాస్ కేఫ్’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్ లో […]
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?