The Warriorr : “బుల్లెట్” సాంగ్ కు అదిరే రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడడం విశేషం. డీఎస్పీ సంగీతం అందించిన ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
Read Also : Ram Charan : నడిచే నేల, పీల్చే గాలీ, బతుకుతున్న దేశం వారి త్యాగమే !
Also Read
కలర్ ఫుల్ గా సాగిన “బుల్లెట్” సాంగ్ లిరికల్ వీడియోలో రామ్, కృతి వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శింబుతో పాటు యూఏఈ సాంగ్ ను లేడీ సింగర్ హరిప్రియ పాడారు. శ్రీమణి అందించిన లిరిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సాంగ్ తోనే ‘ది వారియర్’పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో రామ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!