-
100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
సమంతా ఫ్యాషన్ లుక్స్‌లో, యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను… అంటూ సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలీడేలో ఉన్న సమంత తాను స్కీయింగ్ […] -
విదేశాల్లో నాగ చైతన్య… నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిజీ బిజీ
అక్కినేని యంగ్ హీరో ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ మేరకు విదేశాల్లో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ‘థాంక్యూ’ చివరి షెడ్యూల్ రష్యా, మాస్కోలోని కొన్ని అందమైన ప్రదేశాలలో జరుగుతోంది. రెండు వారాల్లో సినిమా పెండింగ్‌లో ఉన్న అన్ని పార్ట్‌లు […] -
శ్రుతిహాసన్ రూటే సెపరేటు..!
(జనవరి 28న శ్రుతి హాసన్ పుట్టినరోజు)అపజయాలకు వెరవకుండా, విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ ‘క్రాక్’తో కేక పుట్టించింది. తరువాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాల తరువాత శ్రుతి కెరీర్ లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం దక్కించుకుంది శ్రుతి. […] -
‘పుష్ప’ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ […] -
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ […] -
లైవ్ : ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ పేస్ మీట్
-
కెరీర్ పై కరోనా ఎఫెక్ట్… టెన్షన్ లో యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. చివరిసారిగా 2019 ‘అర్జున్ సురవరం’లో కన్పించిన నిఖిల్ ఖాతాలో ఇప్పుడు రెండు సినిమాలు ‘కార్తికేయ 2′, ’18 పేజీలు’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ హీరో మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. అయితే మహమ్మారి కారణంగా నిఖిల్ సినిమాల విడుదల తేదీలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు […] -
‘ఏటీఎం’ కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ ప్లాన్… దొంగతనం పక్కా
కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్‌తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM […] -
వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేసిందంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఉపాసనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం చెందడానికి కారణమైన ఆ పోస్ట్ ఏమిటంటే ? Read Also : థియేటర్లలోకి […] -
థియేటర్లలోకి ‘అఖండ’ తమిళ వెర్షన్
గత ఏడాది టాలీవుడ్ లో “అఖండ” అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోమారు నందమూరి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అనిపించేలా థియేటర్లలో ‘అఖండ’ జాతర జరిగింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ హిట్ టాలీవుడ్ కు ధైర్యాన్ని అందించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటిటిలోనూ ‘అఖండ’ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల ఈ సంచలన హ్యాట్రిక్ చిత్రం ఇప్పటికీ ఓటిటిలో మంచి వ్యూస్ అందుకుంటోంది. ఇప్పుడు అదే జోరును కోలీవుడ్ బిగ్ […]
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!