-
‘సఖి’ కోసం చిరు కాదు చరణ్… గుడ్ లక్ కీర్తి
కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు […] -
హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్
రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల జాబితాలో సెలెబ్రిటీలు వరుసగా చేరిపోతున్నారు. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి రెండవసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, తాజాగా మరో యంగ్ హీరో కోవిడ్ పాజిటివ్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇటీవలే ‘అఖండ’లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు. Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్ ఈ విషయాన్ని శ్రీకాంత్ […] -
టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్
73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గణతంత్ర దినోత్సవం విషెస్ తెలియజేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మామ, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. రామ్ […] -
పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్
దివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “జేమ్స్”. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేసథ్యంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లు పునీత్ కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. “జేమ్స్” విడుదలైన వారం వరకు మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారట. కర్ణాటక చలనచిత్ర పంపిణీదారులు పునీత్ చివరి చిత్రాన్ని అభిమానులకు మరింత ప్రత్యేకం చేయడానికే ఈ నిర్ణయం […] -
యాక్షన్ మోడ్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ బర్త్ డే […] -
బిగ్ అప్‌డేట్: లవర్స్ డే రోజున “సర్కారు వారి పాట” ట్రీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అనుకుంటున్నట్టుగానే తాజాగా “సర్కారు వారి పాట” నుంచి అప్డేట్ వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ “సర్కారు వారి పాట” చిత్రం నుండి మొదటి పాటను ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. […] -
బ్రేకింగ్ : మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు […] -
మహేష్ ఎమోషనల్… గౌతమ్ కారణంగానే చిన్నారులకు సహాయం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలను, వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటారు. అయితే తాజాగా మహేష్ పిల్లల విషయంలో ఓపెన్ అయ్యారు. అంతేకాదు నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె” చివరి ఎపిసోడ్‌లో మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టుకను గుర్తు చేసుకున్నాడు. Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ ! మహేష్ బాబు […] -
కిక్కా? బ్యాడ్ లక్కా?… ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇదీ !
2022 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశాజనకంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. జనవరిలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపైనే ఉంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి మూడవ వేవ్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు విడుదలయ్యాయి. […] -
విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల సీజన్ నడుస్తోంది. గత కొంతకాలం నుంచి సెలెబ్రిటీ కపుల్స్ కొంతమంది వరుసగా తమ విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా ధనుష్ జంట చేరిన విషయం తెల్సిందే. ఒక వారం క్రితం ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ 18 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఈ వార్త వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక ధనుష్ నుండి విడిపోయిన […]
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!