లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్, శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని ఈరోజు లాంచ్ చేశారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో శ్రీవిష్ణును మునుపెన్నడూ చూడని అవతార్‌ని చూపించారు. ఇందులో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్‌గా నటించాడు. అమాయకమైన, భిన్నమైన కోణంలో ఆలోచించే వ్యక్తిగా కనిపించనున్నాడు. క్యాథరిన్ ట్రెస్సా కూడా రిపోర్టర్‌గా కనిపిస్తుంది.
Read Also : ‘వై ఐ కిల్డ్ గాంధీ’ రిలీజ్ కు ఓటిటిలోనూ అడ్డంకులు!
Also Read
శ్రీవిష్ణును అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఉండే సాధారణ వ్యక్తిగా కూడా టీజర్ చూపిస్తుంది. హవాలా మోసాల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. టీజర్‌ను బట్టి చూస్తే ‘భళా తందనాన’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..