Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Pathaan
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema News Full List Of Nominations For Oscars 2022

Oscars 2022 : ఆస్కార్ నామినేష‌న్స్ లో ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ సంద‌డి!

Published Date :February 9, 2022 , 8:45 am
By Prakash
Oscars 2022 : ఆస్కార్ నామినేష‌న్స్ లో ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ సంద‌డి!

– బెస్ట్ డాక్యుమెంట‌రీ విభాగంలో మ‌న దేశానికి చెందిన రైటింగ్ విత్ ఫైర్

ఆస్కార్ నామినేష‌న్స్ లో వెస్ట‌ర‌న్ జాన‌ర్ కు చెందిన ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ సినిమా హంగామా చేసింది. ఏకంగా 12 విభాగాల్లో ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ చిత్రం నామినేష‌న్స్ పోగేసింది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌క‌త్వం, ఉత్త‌మ‌ న‌టుడు, ఉత్త‌మ స‌హాయ‌న‌టి, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు విభాగాల‌తో పాటు సినిమాటోగ్ర‌ఫి, ఎడిటింగ్, మ్యూజిక్ (ఒరిజిన‌ల్), ప్రొడ‌క్ష‌న్ డిజైన్, సౌండ్, రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేష‌న్స్ సంపాదించింది. ఈ సినిమా ఉత్త‌మ న‌టుడు విభాగంలో రెండు నామినేష‌న్స్ సంపాదించింది. దాంతో మొత్తం 12 నామినేష‌న్స్ తో సంద‌డి చేస్తోంది.

మ‌న ఢిల్లీకి చెందిన రింటూ థామ‌స్, సుష్మిత్ ఘోష్ తాము తెర‌కెక్కించిన డాక్యుమెంట‌రీ రైటింగ్ విత్ ఫైర్ చిత్రం ద్వారా బెస్ట్ డాక్యుమెంట‌రీ విభాగంలో చోటు సంపాదించ‌డం విశేషం! ఈ చిత్రం స‌న్ డాన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో స్పెష‌ల్ జ్యూరీ అవార్డు సంపాదించింది. ఇప్ప‌టికే ఈ సినిమా 20 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ ను మూట‌క‌ట్టుకుంది.

ఉత్త‌మ చిత్రం విభాగం: ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్, బెల్ ఫాస్ట్, కోడా, డోంట్ లుక‌ప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచ‌ర్డ్, లికోరైస్ పిజ్జా, నైట్ మేర్ అల్లే, వెస్ట్ సైడ్ స్టోరీ నామినేష‌న్లు ద‌క్కించుకున్నాయి.

ఉత్త‌మ చిత్రం త‌రువాత అకాడమీ అవార్డుల్లో ఎంతో క్రేజ్ ఉన్న విభాగం బెస్ట్ డైరెక్ట‌ర్. ఈ సారి ఈ కేట‌గిరీలో స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), పాల్ థామ‌స్ ఆండ‌ర్స‌న్ (లికోరైస్ పిజ్జా), రైసుకే హ‌మ‌గుచి (డ్రైవ్ మై కార్), జేన్ క్యాంపియ‌న్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్) , కెనెత్ బ్ర‌నాఘ్ (బెల్ ఫాస్ట్) పోటీ ప‌డుతున్నారు.

Read Also : బాలీవుడ్ డిజైనర్ ఇంట్లో చెర్రీ దంపతులు… పిక్స్ వైరల్

బెస్ట్ యాక్ట‌ర్ ఇన్ లీడింగ్ రోల్ కేట‌గిరీలో – కింగ్ రిచ‌ర్డ్ లో న‌టించిన విల్ స్మిత్ తో పాటు బెనెడిక్ట్ కంబ‌ర్ బ్యాచ్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), డెంజెల్ వాషింగ్ట‌న్ (ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్ బెత్), ఆండ్రూ గ్యార్ ఫీల్డ్ (టిక్ టిక్…బూమ్), జేవియ‌ర్ బార్డెమ్ (బీయింగ్ ద రికార్డోస్) పోటీలో ఉన్నారు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేట‌గిరీలో నికోల్ కిడ్మ‌న్ (బీయింగ్ ద రికార్డోస్), జెస్సికా చస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫేయ్), ఒలివియా కాల్మ‌న్ (ద లాస్ట్ డాట‌ర్), పెనెలోప్ క్ర‌జ్ (ప్యారెల‌ల్ మ‌ద‌ర్స్), క్రిస్టెన్ స్టివార్ట్ (స్పెన్స‌ర్) పోటీప‌డుతున్నారు.

స‌పోర్టింగ్ రోల్ లో యాక్ట‌ర్స్ విభాగంలో ట్రాయ్ కాట్సుర్ (కోడా), సియార‌న్ హిండ్స్ (బెల్ ఫాస్ట్), కోడీ స్మిత్ మెక్ పీ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), జెస్సే ప్లెమ‌న్స్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), జె.కె.సిమ్మ‌న్స్ (బీయింగ్ ద రికార్డోస్) నామినేష‌న్ ద‌క్కించుకున్నారు. స‌పోర్టింగ్ రోల్ లో పోటీ ప‌డుతున్న న‌టీమ‌ణులెవ‌రంటే – అరియానా డి బోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ), మార్లీ మాట్లిన్ (కోడా), జ్యూడీ డెంచ్ (బెల్ ఫాస్ట్), కిర్స్టెన్ డ‌న్ట్స్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), ఆంజ‌న్యు ఎల్లిస్ (కింగ్ రిచ‌ర్డ్)

బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ విభాగంలో గ్రెయిగ్ ఫేస‌ర్ (డ్యూన్), డాన్ లాస్టెసెన్ (నైట్ మేర్ అల్లే), ఆరి వెగ్నెర్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), బ్రూన్ డెల్ బోనెల్ (ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్ బెత్), జానుస్జ్ క‌మినిస్కీ (వెస్ట్ సైడ్ స్టోరీ) నామినేష‌న్స్ ద‌క్కించుకున్నారు.

బెస్ట్ క్యాస్టూమ్ విభాగంలో జెన్నీ బీవ‌న్ (క్రూయెల్లా), మ‌స్సిమో కాంటిని ప‌ర్రినీ, జాక్వెలిన్ డురాన్ (సైర‌నో), జాక్వెలిన్ వెస్ట్డ్, రాబ‌ర్ట్ మోర్గాన్ (డ్యూన్), లూయిస్ సీక్వెరా (నైట్ మేర్ ఆల్లే), పాల్ టాజెవెల్ (వెస్ట్ సైడ్ స్టోరీ) పోటీలో ఉన్నారు.

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో హ్యాంక్ కోర్విన్ (డోంట్ లుక‌ప్), జో వాక‌ర్ (డ్యూన్), ప‌మేలా మార్టిన్ (కింగ్ రిచ‌ర్డ్), పీట‌ర్ సీబెర్రాస్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్), మైరాన్ కెర్ స్టెయిన్ , ఆండ్రూ వెయిజ్ బ్ల‌మ్ (టిక్ టిక్…బూమ్) నామినేష‌న్స్ అందుకున్నారు.

బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిలిమ్ విభాగంలో డ్రైవ్ మై కార్ (జ‌పాన్), ఫ్లీ (డెన్మార్క్), ద హ్యాండ్ ఆఫ్ గాడ్ (ఇటలీ), లూనానా ఫే యాక్ ఇన్ ద క్లాస్ రూమ్ (భూటాన్), ద వ‌ర‌స్ట్ ప‌ర్స‌న్ ఇన్ ద వ‌ర‌ల్డ్ (నార్వే) చిత్రాలు నామినేష‌న్స్ ద‌క్కించుకున్నాయి.

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కేట‌గిరీలో మైక్ మారినో, స్టేసీ మారిస్, కార్లా ఫార్మ‌ర్ (క‌మింగ్ 2 అమెరికా), నాడియా స్టేసీ, న‌యోమీ డాన్నే, జూలియా వెర్నాన్ (క్రూయెల్లా), డోనాల్డ్ మోవాట్, ల‌వ్ లార్స‌న్, ఎవా వాన్ బ‌హ‌ర్ (డ్యూన్), లిండా డౌడ్స్, స్టిఫాన‌రీ ఇంగ్రామ్, జ‌స్టిన్ రాలే (ది ఐస్ ఆఫ్ ట్యామీ ఫేయే), గోరాన్ లుండ్ స్ట్రామ్, అన్నా కెరిన్, ఫ్రెడెరిక్ ఆస్పిరాస్ (హౌస్ ఆఫ్ గుకై) నామినేష‌స్స్ అందుకున్నారు.

మ్యూజిక్ ఒరిజిన‌ల్ స్కోర్ కేట‌గిరీలో నికోలాస్ బ్రిటెల్ (డోంట్ లుక‌ప్), హ‌న్స్ జిమ్మ‌ర్ (డ్యూన్), జెర్మేన్ ఫ్రాంకో (యూకంటో), అల్బెర్టో ఇగ్లెసియాస్ (ప్యారెల‌ల్ మ‌ద‌ర్స్), జానీ గ్రీన్ వుడ్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్) పోటీలో ఉన్నారు.

మ్యూజిక్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో బీ అలైవ్... (కింగ్ రిచ‌ర్డ్స్), డాస్ ఒరుంగిటాస్...`` (ఎన్కంటో), ``డౌన్ టు జాయ్...`` (బెల్ ఫాస్ట్), ``నో టైమ్ టు డై...(నో టైమ్ టు డై), స‌మ్ హౌ యూ డూ... (ఫోర్ గుడ్ డేస్) బ‌రిలోఉన్నాయి.

బెస్ట్ సౌండ్ విభాగంలో బెల్ ఫాస్ట్, డ్యూన్, నో టైమ్ టు డై, ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ చిత్రాల‌కు ప‌నిచేసిన సౌండ్ ఇంజ‌నీర్స్ నామినేష‌న్స్ ద‌క్కించుకుక‌న్నారు.

బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగంలో – డ్యూన్, నైట్ మేర్ అల్లే, ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్, ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్, వెస్ట్ సైడ్ స్టోరీ చిత్రాల‌కు ఆ విభాగంలో ప‌నిచేసిన వారికి నామినేష‌న్స్ ద‌క్కాయి.

బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్) విభాగంలో సియాన్ హెడెర్ (కోడా), ర్యుసుకే హ‌మ‌గుచి, ట‌క‌మ‌సా ఒయ్ (డ్రైవ్ మై కార్), జాన్ స్పెయిట్స్, డెనిస్ విల్లెనివ్, ఎరిక్ రోత్ (డ్యూన్), మ్యాగీ గిలెన్నాల్ (ద లాస్ట్ డాట‌ర్), జేన్ క్యాంపియ‌న్ (ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్) పోటీలో ఉన్నారు.

బెస్ట్ రైటింగ్ (ఒరిజిన‌ల్) కేట‌గిరీలో కెన్నెత్ బ్ర‌నాగ్ (బెల్ ఫాస్ట్), ఆడ‌మ్ మెక్ కే, డేవిడ్ సిరోటా (డోంట్ లుక‌ప్), జ‌క్ బేలిన్ (కింగ్ రిచ‌ర్డ్), పాల్ థామ‌స్ ఆండ‌ర్స‌న్ (లికోరైస్ పిజ్జా), ఎస్కిల్ వోగ్ట్, జోచిమ్ ట్రైయ‌ర్ (ద వ‌ర‌స్ట్ ప‌ర్స‌న్ ఇన్ ద వ‌ర‌ల్డ్) నామినేష‌న్స్ సంపాదించారు.

విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్, ఫ్రీ గై, నో టైమ్ టు డై, షాంగ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్, స్పైడ‌ర్ మేన్ : నో వే హోమ్ చిత్రాల‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్ రూపొందించిన వారు పోటీలో ఢీ కొంటున్నారు.

షార్ట్ ఫిలిమ్ (యానిమేటెడ్) విభాగంలో అఫైర్స్ ఆఫ్ ది ఆర్ట్, బెస్టియా, బాక్స్ బాలెట్, రాబిన్ రాబిన్, ద విండ్ షీల్డ్ పైప‌ర్ చిత్రాలు నామినేష‌న్స్ ద‌క్కించుకోగా, ఇదే విభాగంలో లైవ్ యాక్ష‌న్ కేట‌గిరీలో అలా క‌చూ - టేక్ అండ్ ర‌న్, ద డ్రెస్, ద లాంగ్ గుడ్ బై, ఆన్ మై మైండ్, ప్లీజ్ హోల్డ్ చిత్రాలు పోటీ ప‌డుతున్నాయి.

బెస్ట్ డాక్యుమెంట‌రీ విభాగంలో మ‌న దేశానికి చెందిన రైటింగ్ విత్ ఫైర్తో పాటు అసెన్సియ‌న్సియ‌న్, ఆట్టికా, ఫ్లీ, స‌మ్మ‌ర్ ఆఫ్ ద సోల్ చిత్రాలు నామినేష‌న్స్ ద‌క్కించుకున్నాయి.

ntv google news
  • Tags
  • Full list of nominations for Oscars 2022
  • Oscars 2022
  • Oscars 2022 Short List
  • The Power of Dog
  • Writing with fire

WEB STORIES

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే..

"Walking After Eating: తిన్న తర్వాత వాకింగ్‌ చేస్తున్నారా? అయితే.."

Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే

"Janhvi Kapoor: తడిసిన ఒంటిపై పైట లేకుండా.. ఉఫ్ వేడెక్కిస్తోందే"

RELATED ARTICLES

Oscars: ఈ సినిమాకి 10 ఆస్కార్ నామినేషన్స్ వచ్చాయి…

Oscars 2023: ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఇవే

RRRforOscars: జక్కన్న ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?

Alia Bhatt: ఆస్కార్ బరిలో అలియా..?

Will Smith : 10 ఇయర్స్ బ్యాన్… అకాడమీ నిర్ణయంపై హీరో రియాక్షన్

తాజావార్తలు

  • Anupama Parameswaran: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందే..

  • Mrunal Thakur: జగత్తు చూడని మహత్తు నీదేలే.. నీ నవ్వు తాకి తరించిపోరా కుర్రకారే

  • Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరం

  • Rajinikanth: ‘వీరసింహారెడ్డి’ని మెచ్చిన తలైవా.. అది బాలయ్య

  • Lord Shiva Statue Issue : శివుని విగ్రహ ప్రతిష్ట వివాదం

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions