-
Live : సీఎం జగన్ కోరికను టాలీవుడ్ తీరుస్తుందా… ?
-
Bheemlanayak హిందీలో కూడా… ఇట్స్ అఫీషియల్
“భీమ్లా నాయక్” విడుదలపై ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్కంఠతను నెలకొంది. ఈ సినిమాకు రెండు విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. అయితే ఏపీ టిక్కెట్ల వివాదంతో పాటు, సీఎంతో సినీ ప్రముఖుల భేటీ తరువాత కొత్త జీవో వస్తే గనుక సినిమాను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే నిన్న చిరు బృందం ఏపీ సీఎంతో చర్చించి, సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. అంతేకాదు మరో వారం, పది రోజుల్లో కొత్త జీవో […] -
No Time to Die : ఓటిటిలో జేమ్స్ బాండ్ మూవీ
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను […] -
RGV: మెగా బెగ్గింగ్‌తో హర్ట్ అయ్యా.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు
నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం, […] -
Khiladi కిక్ వెస్ట్ బెంగాల్ లో… రవితేజ ఫ్యాన్స్ డిమాండ్
యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సోషల్ మీడియా వేదికగా కొంతమంది రవితేజ అభిమానులు ‘ఖిలాడీ’ కిక్ మాకు కూడా కావాలంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం. ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా రవితేజ వెస్ట్ బెంగాల్ లో కూడా పాపులర్. ఇక్కడ కూడా ‘ఖిలాడీ’ సినిమాను రిలీజ్ చేయండి. లేదా కనీసం కోల్కత్తాలో అయినా విడుదల చేయండి అంటూ మేకర్స్ ను […] -
FIR బ్యాన్… విష్ణు విశాల్ కు షాక్
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కొత్త మూవీ ‘FIR’ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని చోట్ల ‘FIR’ సినిమాపై నిషేధం విధించారు. సినిమాలోని ప్రధాన కంటెంట్, ఇతివృత్తం కారణంగా మలేషియా, కువైట్, ఖతార్‌లలో ‘FIR’ను బ్యాన్ చేసినట్టు సమాచారం. విష్ణు విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు మలేషియా, కువైట్, […] -
Unstoppable : బాలయ్య నెవెర్ ఎవర్ ఐ హావ్ ఫీట్… వాలైంటైన్స్ డే స్పెషల్
సూపర్ హిట్ షో ‘అన్‌స్టాపబుల్’తో మొదటి సారి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య కామెడీ టైమింగ్, స్పాంటేనిటీతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు బాలయ్య. ‘అన్‌స్టాపబుల్ సీజన్ 1’ ఇప్పటికే పూర్తయ్యింది. చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా పాల్గొనగా, ఇటీవలే ఆ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఇప్పుడు మేకర్స్ ‘అన్‌స్టాపబుల్’ను మిస్ అవుతున్నామని భావిస్తున్న వీక్షకుల కోసం ఓ ప్రత్యేక ప్లాన్ వేశారు. బాలయ్యతో […] -
Brahmastra : రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?
మన హీరోలంతా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజతో పాటు తదితరులు బీటౌన్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇక సీనియర్ హీరో నాగార్జున కూడా చాలా గ్యాప్ తరువాత మరోసారి ‘బ్రహ్మాస్త్ర’తో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇదే సినిమాలో మరో టాలీవుడ్ యంగ్ హీరోకు ఆఫర్ రాగా, ఆయన కాదనుకున్నారట. Read Also : Review : భామా కలాపం (ఆహా) యంగ్ […] -
Review : భామా కలాపం (ఆహా)
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అనుపమ (ప్రియమణి) ఓ మధ్య తరగతి మహిళ. కుకింగ్ వీడియోస్ చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే ఆమెకు ఆ వీడియోలు చేయడం […] -
R. Narayana Murthy : అంతొద్దు సార్… మెగాస్టార్ కు పీపుల్స్ స్టార్ పంచ్
ఏపీ సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చల ముగించింది చిరంజీవి బృందం. ఆ తరువాత చిరు టీం ప్రెస్ మీట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మీడియా మీట్ లో సీఎంతో సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పీపుల్స్ స్టార్ మెగాస్టార్ కు సరదాగా పంచ్ వేశారు. ఆర్ నారాయణ మూర్తి ఈరోజు ఇండస్ట్రీలో చిన్న […]
తాజావార్తలు
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!