Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
పోలీస్ వ్యవస్థ పౌరుల రక్షణ కోసమా… లేక భయాందోళనలు సృష్టించడం కోసమా? నిరసనకారులపై లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. ఇటీవల విడుదలైన స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా సర్వే నివేదిక అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దేశంలో 70 శాతానికి పైగా పోలీసులు బలప్రయోగం చేసినా తమపై ఎలాంటి విచారణ గానీ.. శిక్ష గానీ ఉండకూడదని కోరుకుంటున్నారు. అసలు చట్టం ఏం చెబుతోంది? పోలీసుల మానసిక […] -
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహా శక్తి భూగోళాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. అదే సూపర్ ఎల్ నినో. దీని ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర రూపం దాలుస్తుంటే.. మరోవైపు రాబోయే సంవత్సరాల్లో ఊహించని రీతిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి అంటే 2027లో వాతావరణం ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో చెబితే మీరు షాక్ అవుతారు. వాతావరణం క్రమంగా సీజనల్ లక్షణాలను కోల్పోతున్నట్టుగా […] -
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన సముద్ర మార్గం. ఇరాన్ నౌకాదళం హెచ్చరికలు, అమెరికా బలగాల భరోసా మధ్య చిక్కుకున్న ఒక భారతీయ నావికుడి భయానక అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. రెండు మిలియన్ల బారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న ఒక భారీ నౌకలో అసలు ఏం జరిగింది? ఇరాన్, అమెరికా సైన్యాల మధ్య నలిగిపోయిన ఆ సిబ్బంది పరిస్థితి ఏంటి? నావికుడు స్వయంగా వెల్లడించిన వివరాలను వింటే యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది. గెలాక్సీ […] -
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై జూన్‌లో దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న అత్యంత పటిష్టమైన పీకాక్స్ మౌంటైన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పికాక్స్ మౌంటైన్‌పై అమెరికా కన్ను ఎందుకు పడింది? ట్రంప్ దీన్ని ఎందుకు టార్గెట్ చేశారు? పికాక్స్ మౌంటైన్ ఎందుకు కీలకం? ఇరాన్‌లోని పికాక్స్ మౌంటైన్ అణు క్షేత్రంపై […] -
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
Western Ghats In Danger: పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయా? కేరళ నుంచి మహారాష్ట్ర వరకు వెస్ట్రన్ ఘాట్స్‌కు మునుపెన్నడు లేని ప్రమాదం పొంచి ఉందా? ఓవైపు భారీ వర్షాలు… మరోవైపు విరిగిపడుతున్న కొండ చరియలు.. ఇవన్నీ దేనికి సంకేతం? భారత పర్యావరణానికి వెన్నెముకలాగా ఉన్న పశ్చిమ కనుమలు ఇప్పుడెందుకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి? ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పశ్చిమ కనుమల సమతుల్యత దెబ్బ తినడానికి ఎవరు బాధ్యులు? కొండలను తవ్వేస్తూ.. ప్రకృతిని విధ్వంసం […] -
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
Explainer: ప్రపంచంలో అత్యంత శీతల ఖండం అంటార్కిటికా. అక్కడ అంతటా తెల్లటి మంచు కొండలే కనిపిస్తాయి. కానీ ఆ మంచు పర్వతాల మధ్య నుంచి హఠాత్తుగా రక్తం లాంటి ఎర్రటి నీరు జలపాతంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! గత వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలను సైతం తలపట్టుకునేలా చేసిన ఈ బ్లడ్ ఫాల్స్ రహస్యాన్ని పరిశోధకులు ఎట్టకేలకు ఛేదించారు. అసలు ఆ మంచు కొండల నుంచి రక్తం ఎందుకు కారుతోంది? దాని […] -
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
Explainer: తనను తాను ఒక గ్రేట్ లీడర్‌గా.. ప్రపంచాన్ని శాసించే మేధావిగా చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్‌కు బ్యాడ్ డేస్ మొదలైనట్టే కనిపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఇంటాబయట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై కాలుదువ్వి యుద్ధం వరకు తీసుకురావడంతో అంతర్జాతీయ సమాజం ఆయనపై దుమ్మెత్తిపోస్తోంది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ యాటిట్యూడ్స్ సర్వే 2026లో ట్రంప్‌పై జనాలకు ఎంత కోపముందో బయటపడింది. అమెరికాలోనే కాదు.. మొత్తం 36 దేశాల్లో […] -
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ఆయన ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు…! ఎక్కడి నుంచైనా చిటికేస్తే చాలు పనులు చకాచకా పూర్తయిపోతాయి. అయినా సరే ఆయన రోజూ టంచనుగా ఆఫీసుకు రావాల్సిందే..! ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి అంతకు రెట్టింపు విమర్శలు చేసే బాపతు కాదాయన. విమర్శకులకు కూడా తన పనితనంతోనే సమాధానం చెబుతారు. అనుభవం లేదు కదా ఈయనేం పీకుతాడులే అని కారుకూతలు కూసినవాళ్లు కూడా ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ చూసి ముక్కున వేలుసుకుంటున్నారు. ఇప్పటికే […] -
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
Singapore Gold Hub: భారతీయులకు బంగారం మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సరే కచ్చితంగా బంగారం కొంటుంటాం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనేది మనమే. అయితే ఈ బిజినెస్ లో అసలైన లాభాలు, ఆధిపత్యం మాత్రం మనకు రావడం లేదు. ఆసియాలో ఇండియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లు చేస్తుంటే.. సింగపూర్ లాంటి దేశాలు తెర వెనుక ఉండి అసలు ఆట ఆడుతున్నాయి. […] -
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్‌ను నిండా ముంచేసిన ఇరాన్!
Explainer: దుబాయ్ అనగానే ఆకాశహర్మ్యాలు.. విలాసవంతమైన జీవితం… వ్యాపార సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఇటీవల ఇరాన్ చేసిన దాడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా ఆందోళన మొదలైంది. పర్యాటకులు, పెట్టుబడిదారులను తిరిగి రప్పించేందుకు దుబాయ్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ నాలుగు నెలల కాలంలో కోల్పోయిన దానిని త్వరగా పూడ్చుకునేందుకు దుబాయ్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. మార్చిలో […]
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!