Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
Britain Teenager Murder Explained: బ్రిటన్ అట్టుడుకుతోంది… వీధుల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు… హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క హత్య… బ్రిటన్ సమాజాన్ని నిలువునా చీల్చేసింది. వలసదారులపై స్థానికుల్లో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోతే.. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో బ్రిటన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. అసలు సౌతాంప్టన్ వీధుల్లో ఆ రోజు ఏం జరిగింది? ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేసిన నేరం […] -
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
Fertility Rate in World Declined: ఒకప్పుడు గంపెడు సంతానం.. ఆతర్వాత మేమిద్దం- మాకిద్దరు రోజులు… కానీ ఇప్పుడు.. పిల్లల్ని కనడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు నేటి జనరేషన్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనో… ఇండియాలోనో ఉన్న సమస్య కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెజార్టీ ప్రపంచ జనాభా ‘నో కిడ్స్ పాలసీ’ని ఫాలో అవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల దాకా… పేద-ధనిక అన్న తేడా లేకుండా ప్రజలు పిల్లల్ని […] -
China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
చైనా నుంచి ప్రపంచానికి మరో భారీ షాక్ తగలనుంది. ఒకప్పుడు చవకైన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రపంచ మార్కెట్లను ముంచెత్తిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు.. సోలార్ ప్యానెల్స్ తరహాలోనే.. హ్యూమనాయిడ్ రోబోల తయారీలో గుత్తాధిపత్యం సాధించేందుకు చైనా వేగంగా అడుగులు వేస్తోంది. దీన్ని యావత్ ప్రపంచం ‘ది నెక్ట్స్ చైనా షాక్’గా చూస్తోంది. ఇంతకీ చైనాలో రోబోటిక్స్ విప్లవానికి కారణాలేంటి…?? దీనివల్ల యూరప్.. భారత్ లాంటి దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం […] -
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
గాల్లోకి ఎగిరిన కేవలం మూడు సెకన్లలోనే ఒక భారీ విమానం కుప్పకూలింది. అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. భారత ఏవియేషన్ చరిత్రలో అదొక చీకటి రోజు. ఆ ఘోరమైన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం జరిగి ఇవాళ్టి(జూన్ 12)కి ఏడాది పూర్తయింది. ఇంతకీ అసలు ఆ రోజు కాక్‌పిట్‌లో ఏం జరిగింది? అత్యాధునిక విమానంలోని సాంకేతిక లోపమా? పైలట్ల తప్పిదమా? సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు మృతుల కుటుంబాలను ఇప్పటికీ వేధిస్తున్నాయి. అసలు ఎయిర్ ఇండియా […] -
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు డిగ్రీలు.. పీజీలు.. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా ప్యూన్.. స్వీపర్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. తక్కువ విద్యార్హత అవసరమైన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న వాళ్లు పోటీ పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఎందుకు […] -
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
ఒక్కసారి ఊహించుకోండి…! ఇంజినీర్లు.. డాక్టర్లు.. ఏఐ నిపుణులు.. ఒక్కరేంటి.. అన్ని రంగాలకు చెందిన నిపుణులు మనకు పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటారు… కానీ ఇంట్లో పైపు పగిలితే బాగు చేయడానికి ప్లంబర్ దొరకడు. కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ దొరకడు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది..? రానున్న ఐదేళ్లలో మన దేశం ఈ తరహా సంక్షోభాన్నే చూడబోతోంది. ప్రపంచ లేబర్ మార్కెట్లలో రాబోతున్న మహా తుఫాను.. మన దేశంలో ఈ తరహా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగించబోతోంది. […] -
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
Gold Recycling Explained: ఆ మధ్య ప్రధాన మంత్రి మోడీ.. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు కదా…? మరి భారతీయులంతా కొనడం మానేశారా..? గోల్డ్ మార్కెట్లు కాస్త డల్ అయిన మాట వాస్తవమే గానీ పూర్తిగా పడిపోలేదు.. మరి ఇంత కాలం కొన్న బంగారం సంగతేంటి..? ఇంటి బీరువాల్లో… బ్యాంకు లాకర్లలో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని వాడుకలోకి తెచ్చామా ? దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుసా…? రండి…గోల్డ్ రీసైక్లింగ్ అంటే […] -
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సాఫీగా ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు భారీ సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి సారించింది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా ఆరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మార్చడంతో పాటు, ఏఐసీసీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తోంది. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఏయే రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి? పార్టీ భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండబోతోంది? పీసీసీ […] -
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
పశ్చిమ బెంగాల్ ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు వ్యతిరేకంగా ఎలాగైతే మమతా బెనర్జీకి బ్రహ్మరథం పట్టారో… అదే ప్రజలు అంతే ఆగ్రహంతో తృణమూల్ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేశారు. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా బెంగాలీల ఆగ్రహం చల్లారినట్టు లేదు. అందుకే టీఎంసీ కార్యకర్తలు…నేతలు.. ఎక్కడ కనిపించినా దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మమత హయాంలో ఓ రేంజ్లో చెలరేగిపోయిన ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్టీని టార్గెట్ చేసుకున్నారు. అభిషేక్ బెనర్టీ బెంగాల్ వీధుల్లో కనిపిస్తే చాలు..ఆయనపై రాళ్లు…కోడిగుడ్లు […] -
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది..! జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు…! కానీ పదంటే పది నిమిషాల్లో మన దేశంలోకి చొరబడిపోతారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన గడ్డపైకి వచ్చేస్తారు…! దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దర్జాగా అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. మమత పాలనపోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారులు పెట్టేబేడా సర్దుకుని పారిపోతున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలకు తోడు.. డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వద్ద […]
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!