Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
మన దేశంలో చాలా మందికి పాస్‌పోర్ట్ ఉంటే… అదే అసలైన పౌరసత్వ గుర్తింపు అని ఓ బలమైన నమ్మకం ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా… గుర్తింపు కార్డుగా చూపించాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాస్‌పోర్టే. అయితే విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది పౌరసత్వానికి నిదర్శనం కాదని తేల్చి చెప్పింది. అసలు మన దేశంలో పౌరసత్వాన్ని ఎలా గుర్తిస్తారు? రాజ్యాంగం […] -
AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన పనులను ఎంత సులభం చేస్తుందో.. అంతే స్థాయిలో ప్రమాదాలను కూడా వెంట తీసుకొస్తోంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున సైబర్ దాడులు పెరగొచ్చని.. కొత్త ముప్పులను ఎదుర్కోవడానికి ఇంకా చాలా సమయం ఉందని ఇప్పటిదాకా మనం భావించాం. అయితే ప్రపంచ అగ్రగామి ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం తాజాగా ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. సైబర్ సెక్యూరిటీ ముప్పు ముంచుకొచ్చేందుకు సంవత్సరాలు కాదు.. కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని వార్నింగ్ ఇస్తున్నాయి. […] -
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. పొలాలు దున్ని… విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాల లేమితో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా 42 శాతం పడిపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్షాభావ సంక్షోభం రైతులను తీవ్రంగా బాధిస్తోంది. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మల్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. నైరుతి […] -
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ల అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లును అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెరవెనుక పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డీలిమిటేషన్.. సీట్ల పెంపు లాంటి కీలక అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఓ సరికొత్త ముసాయిదాను రెడీ చేసింది. లోక్‌సభ… అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త బిల్లు స్వరూపం ఎలా ఉండబోతోంది? ఎస్సీ.. […] -
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
Explained: ఇది ఒక అమ్మానాన్న కథ… ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందినా.. దారుణంగా మోసపోయిన అమ్మానాన్న కథ. తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు తమ వాళ్లు కారని తెలిసి కుమిలిపోతున్న అమ్మానాన్న కథ…! సంతానం కోసం ఆశపడే దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం… కానీ అదే ఐవీఎఫ్ ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఐవీఎఫ్ పేరుతో సాగుతున్న చీకటి దందాలో కొత్త కోణం ఇది. అసలు ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది…? ఢిల్లీలో ఈ జంటకు […] -
Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
1971.. భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. బంగాళాఖాతంలో పాక్ ఉనికి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత సీన్ మారుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ పాగా వేయడానికి దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దీనికోసం చైనా సాయంతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తన సరికొత్త హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అసలు పాకిస్థాన్ వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న […] -
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్‌ను NDA ఎలా సాధించబోతోంది?
Delimitation Explained: నిన్నటి వరకు అసాధ్యం అనుకున్నది.. ఇవాళ సుసాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సంక్షోభాలు అధికార పక్షానికి వరంగా మారాయి. అందుకే రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ సర్కార్ సంచలనాలకు సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన.. మహిళా రిజర్వేషన్లు.. జమిలి ఎన్నికల లాంటి కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు మోదీ సర్కార్ కేవలం కొన్ని ఓట్ల దూరంలోనే మిగిలింది. ఆ మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ ఎలా సాధించబోతోంది? విపక్షాల నుంచి అధికార పక్షంలోకి […] -
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
Explained: మహిళల ఆరోగ్యం విషయంలో మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు తోడు.. ఇప్పుడు మరో పెను ప్రమాదం మహిళలను వెంటాడుతోంది. సాధారణంగా వయసు పైబడిన తర్వాత రావాల్సిన మెనోపాజ్ సమస్య.. ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. 40 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వస్తే.. గుండెపోటు.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ముప్పు ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల్లోనే […] -
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
Explainer: హార్మూజ్ జల సంధి- ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా – ఇరాన్ ఒప్పందంతో ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రకటన చేయగానే హార్మూజ్‌లో పరిస్థితులు బ్యాక్ టు నార్మల్ అని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మార్గం తన పాత వైభవాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదు. యుద్ధం నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నాయి. ముడిచమురు సంక్షోభంతో ఇబ్బంది […] -
Explainer: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
El Nino effect on Farmers Explained: ప్రకృతి పగబడుతోంది.. ఆకాశం ముఖం చాటేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అశనిపాతంలా ఎల్‌నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు… సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు… వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు… పప్పులు, నూనెల ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం. […]
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!