Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
ప్రకృతి పగబడితే ఊహించని వినాశనం తప్పదు. మంచు ఖండంగా పిలిచే ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు మనిషి ఉనికికే సవాల్ విసురుతోంది. అక్కడి నేల కింద గడ్డకట్టుకుపోయిన మంచు పొరలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయి. ఇది చూసేందుకు సాధారణంగా అనిపించినా.. దీని వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు నేలమట్టం కాబోతున్నాయి. అసలు ఈ మంచు కరగడం ఏంటి? దీనివల్ల బహుళ అంతస్తుల భవనాలు ఎందుకు కుప్పకూలుతాయి? ఈ మహా ముప్పును […] -
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
పొద్దున్న లేచింది మొదలు… మనవాళ్లు చైనాను కీర్తించే పనిలోనే ఉంటారు. అన్ని రంగాల్లో దూసుకుపోతోంది… వరల్డ్ సూపర్ పవర్ అంటే అమెరికా కాదు చైనా మాత్రమేనని… డప్పుకొడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే… ఒక్కోసారి అభివృద్ధి పేరుతో వేసే ముందడుగులు కూడా వినాశనానికి కారణమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చైనా ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఏఐ… చైనాలో యువతకు ఉపాధి లేకుండా చేసేసింది. ఒక రకంగా […] -
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు ఐఐటీలు. ఇక్కడ సీటు సాధించడం ఎంతోమంది కల. కానీ ఆ కలే కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఢిల్లీ ఐఐటీలో మరో విద్యార్థి ఆ*త్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ బలవన్మరణం క్యాంపస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. వరుస మరణాలు విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. ఐఐటీల్లో అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ క్యాంపస్ లో ఐదు రోజులుగా ఆందోళనలు ఎందుకు సాగుతున్నాయి? విద్యార్థులను బలి […] -
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
ఏడేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడతారు.. కార్టూన్లు చూస్తారు.. స్కూల్‌కు వెళ్తారు. కానీ జమ్మూకు చెందిన ఓ బాలుడు మాత్రం ఏడేళ్లకే వెబ్సైట్ నిర్మించాడు. 12 ఏళ్లకే పుస్తకం రాశాడు. 13 ఏళ్లకే కంపెనీ పెట్టాడు. 16 ఏళ్లకే శాటిలైట్ తయారీపై పనిచేశాడు. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. జమ్మూ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు సాగిన జెన్-జీ యువకుడి సక్సెస్ స్టోరీ ఇది. […] -
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? పైకి అక్రమ […] -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి […] -
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది. అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు. […] -
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు… మన పూర్వీకుల ముందు ఓ పెద్ద ప్రశ్న ఉండేది. ఈ దేశం ఎలా ముందుకెళుతుంది అని….కాలచక్రం వేగంగా తిరిగిపోయింది. 79 యేళ్లు గడిచిపోయాయి.. ఈ ఏడాది మనం 80వ స్వాతంత్ర్య వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన జనరేషన్ ముందు కూడా ఒక ప్రశ్న ఉంది. ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని. 2047కు మన దేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ ఏడాదికి మన దేశం వందేళ్ల స్వాతంత్ర్యాన్ని […] -
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
ఆయన తమిళనాడులోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. అయితేనేం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఆయనే నటరాజన్ చంద్రశేఖరన్. టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ గా టాటా పరివారాన్ని నడిపించిన చంద్రశేఖరన్ అనూహ్యంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏజీఎంకు సరిగ్గా రెండు రోజులు ముందు ఆయన రాజీనామా సమర్పించడం కార్పోరేట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.అసలు టాటా గ్రూప్‌లో చంద్రశేఖరన్ ప్రయాణం ఎలా సాగింది? ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులేంటి? ఎన్. […] -
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
అన్నీ కలిసొస్తే సీఎం కావాల్సినోడు… కానీ కాలేకపోయాడు.. అంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా…? తాత…అయ్య సంపాదించిన పొలిటికల్ క్రెడిబిలిటీని వివాదాస్పద వ్యాఖ్యలతో మంటకలిపేస్తాడా..? నేను మాట్లాడుతున్నది ఉదయ్ నిధి స్టాలిన్ గురించే.! రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మహిళలపై నోరు పారేసుకోవడం… ఉదయ్ నిధి స్టాలిన్ వంటి నేతలకు సమంజసమేనా…? త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు ఒక్కసారిగా భగ్గుమంది.. అయితే ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయనకు కొత్తేమీ […]
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!