Phani Kumar Ananthoju
Author- NTV Telugu-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ప్రపంచంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం మాల్దీవులు. ఎంతో మందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ సముద్రతీరంలో సేద తీరేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇంకొన్నేళ్లలో మాల్దీవులు ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న విషయం మీకు తెలుసా? ఒక దేశం మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు రాబోతున్నాయంటే మీరు నమ్ముతారా…? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇదే నిజం… మాల్దీవులకు ఎందుకిలా జరగబోతోంది…? ఆ దేశం చేసిన తప్పేంటి? మాల్దీవులు ఆసియాలోనే […] -
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి వార్తల్లో చూసి వదిలేస్తాం గానీ.. అది సృష్టించబోయే విధ్వంసం మన వరకు వస్తుందంటే మాత్రం కాళ్లలో వణుకు వస్తుంది. అతి త్వరలోనే సూపర్ ఎల్‌నినో అలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసేయబోతోంది. అందులో మన దేశం కూడా ఉంది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులపై పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం మున్ముందు ఎటు దారితీస్తుందనే చర్చ గ్లోబల్ వేదికలపై […] -
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్నమొన్నటి దాకా ఒక ప్రాంతానికే పరిమితమైన ఇరాన్- అమెరికా దాడులు… ఇప్పుడు సముద్ర జలాలను దాటుతున్నాయి. అమెరికా మళ్లీ దాడులకు దిగితే… ఈసారి యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేవలం మిలిటరీ దాడులే కాదు… ఆర్థిక ఆంక్షలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇరాన్ అన్నంత పని చేస్తే ఆ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై నేరుగా […] -
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ఇప్పుడంటే ఎన్నికల కమిషన్…చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి గానీ… భారత ఎన్నికల వ్యవస్థను ప్రపంచం మొత్తం శభాష్ అని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్..ఎన్నికలు ఎలా నిర్వహించాలో ప్రపంచ దేశాలకు మనవాళ్లు వెళ్లి పాఠాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయ్. గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్‌ను గుర్తు తెచ్చుకుంటే వినిపించే ఒకే ఒక్క పేరు TN శేషన్. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్… ఈసీని రాజ్యాంగబద్ధంగా నడిపించడం లేదని విమర్శలు గుప్పుమంటున్న సమయంలో […] -
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కాబోతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానీ… ఆ తర్వాత గానీ… ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతోందా…? ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి చెబుతున్నట్టు… యూపీ నాలుగు రాష్ట్రాలుగా విడిపోవడం తథ్యమా? అసలు ఈ విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలేంటి? రాజకీయంగా దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. సుహెల్ దేవ్ భారతీయ […] -
America: హౌతీలతో లోపాయికారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది. యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు […] -
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఇప్పుడు ముక్కలవబోతోందా? బ్రిటన్ పాలనపై ఇతర దేశాల ప్రజల్లో తిరుగుబాటు ధోరణి మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నాయకులు బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు తమకు ఉందంటూ సంచలన తీర్మానం చేశారు. అసలు బ్రిటన్ లో ఏం జరుగుతోంది? అక్కడి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి? యునైటెడ్ కింగ్డమ్… ఏ దేశానికి […] -
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పుకుంటాం… మానవత్వానికి మించిన గొప్ప లక్షణం మరొకటి ఉండదంటారు… కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ లక్షణాన్ని క్రమంగా కోల్పోతున్నారు. రాజకీయం – వ్యాపారం… ఈ రెండింటిని రెండు కళ్లుగా భావించి శ్వేతసౌధాన్ని ఏలుతున్న పెద్దన్న… ఇతర దేశాల్లో ప్రజల చావుకు కారణమవుతున్నారు. ట్రంప్ నిర్వాకానికి పసి పిల్లలు కూడా శవాలుగా మారుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఎన్నో ఆస్పత్రుల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. కనీస వైద్యం అందక బాలింతలు, […] -
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్… అంటే మా రోడ్లపై నుంచి తక్షణం వెళ్లిపోరా ఓ సిక్కులోడా…! ప్రజాస్వామ్య దేశంలో ఈ మాట అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా…? కానీ ఇంత మాట ప్రభుత్వమే అధికారికంగా అంటే…! అదే జరిగింది. ట్రంప్ ఆదేశాల మేరకు వలసవాదులను ఎలాగైనా సరే వదిలించుకోవాలని కంకణం కట్టుకున్న అమెరికా హోంశాఖ.. గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్ అంటోంది. ఇంతకు మించిన జాతి వివక్ష మరొకటి ఉంటుందా…? భారతీయ […] -
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి పండిట్లపై ఉగ్రవాదులు కన్నెర్ర జేశారు. ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవాలని… లేకపోతే ప్రాణాలు తీస్తామని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ బహిరంగంగా బెదిరిస్తోంది. ఏకంగా వారి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో లీక్ చేసి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మళ్లీ 1990ల నాటి భయానక పరిస్థితులు కాశ్మీర్ లోయలో కనిపిస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంతంగా తమ జీవితాలను గడుపుతున్న కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారు. కాశ్మీర్ లోయలో నెత్తుటి వాసనలు మళ్లీ […]
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!