-
Mani Sai Teja: ‘దిల్’ రాజు ఆవిష్కరించనున్న ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!
మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మెకానిక్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను దిల్ రాజు ఆవిష్కరించనున్నారు. -
‘Katha Venuka Katha’: గుట్టు విప్పిన దర్శకుడు గోపీచంద్ మలినేని!
కృష్ణచైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ నిర్మించిన 'కథ వెనుక కథ' టీజర్ ను ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ థీమ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. -
Puli – Meka: అందాల రాక్షసి చేతిలోకి పిస్టల్ ఎందుకొచ్చింది!?
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన 'పులి మేక' టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు. -
Konaseema Thugs : తగ్గేదే లే అంటున్న మైత్రీ మూవీ మేకర్స్!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీరంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఈ నెల 24న రాబోతున్న 'కోనసీమ థగ్స్' మూవీని ఇదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయబోతోంది. -
Bellamkonda Ganesh: ‘స్వాతిముత్యం’ హీరో రెండో సినిమా ఎప్పుడంటే…
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్!' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. -
SS Rajamouli: వరల్డ్ మ్యూజిక్ టూర్ కు రెడీ అవుతున్న శ్రీలేఖ!
సంగీత దర్శకులు మ్యూజిక్ టూర్ చేయడం కొత్తేమీ కాదు. అయితే చిత్రసీమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎం.ఎం. శ్రీలేఖ ఇరవై ఐదు దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు. -
Naga Chaitanya: సింగిల్ సాంగ్… సెవన్ సెట్స్ !
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'కస్టడీ' మూవీ కోసం ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఏడు సెట్స్ నిర్మించినట్టు నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలిపారు. -
K. Viswanath: కళాతపస్వికి నీరాజనం!
కళాతపస్వి కె. విశ్వనాధ్ జయంతి కార్యక్రమాలను కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఈ నెల 19న హైదరాబాద్ లో జరుపబోతున్నారు. చిరంజీవి, రాధిక, సుమలతతో పాటు కె. విశ్వనాథ్ చిత్రాలలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దీనికి హాజరు కానున్నారు. -
Writer Padmabhushan: ఆ విజయం దీనికి రాసి పెట్టి ఉంది: నాని
సుహాస్ హీరోగా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రం చూసిన నాని యూనిట్ సభ్యులను అభినందించారు. -
Tollywood: ఈ వారం సినిమాలు ఇవే!
ఈ వీకెండ్ తెలుగులో ఓ అనువాద చిత్రంతో కలిపి మొత్తం ఐదు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో రెండు సినిమాలు శుక్రవారం, మూడు చిత్రాలు శనివారం రిలీజ్ కాబోతున్నాయి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?