NTV WebDesk
Author- NTV Telugu-
BJYM: రేపు చంచల్ గూడ జైలుకు తేజస్వీ సూర్య
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీతాలు ఆడుకుంటున్నారని బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. -
National No Selfies Day: నేడు ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తున్నారా?
సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్ఫోన్లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది. -
Kishan Reddy: కేసీఆర్ సారూ ఎన్నోసార్లు లేఖలు రాశా.. ఇప్పటికైనా వాటిపై..
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. -
Revanth Reddy: కేటీఆర్ కు రేవంత్ సవాల్.. ఆవిషయంలో ఎక్కడికైనా చర్చకు నేను రెడీ
మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. -
Angry Hippos: సింహంపై హిప్పో దాడి.. బెదిరిపోయిన అడవి రాజు.. ఏం జరిగిందంటే..
అడివికి రాజు అంటే సింహం. తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి సింహాలు. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు. -
Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్.. నేను రాలేనంటూ కవిత లేఖ
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత. -
Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఆస్పత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం 24 గంటల పాటు నిరీక్షిణ తప్పడం లేదా ? అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురవుతుంటాయి. -
TS MLC Elections: బండిల్స్ పంపిణీలో గందరగోళం.. మొదటి రౌండ్ ఫలితాలు ఇక అప్పుడే..
తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఏర్పండి. బండల్స్ పంపిణీ లో గందరగోళం ఏర్పడటంతో.. సిబ్బంది మళ్ళీ బండల్స్ లెక్కపెట్టి టేబుల్స్ కు పంపిణీ చేస్తున్నారు. టేబుల్స్ కు పంపిణీ అయ్యాక కౌంటింగ్ ప్రారంభం అవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంకా అలా వెల్లడించారు. మొదటి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 2 వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
CRPF Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. -
Knee Sounds Tips: కీళ్ల నుంచి శబ్దాలు వస్తూ.. నొప్పులు బాగా ఉన్నాయా?
చాలామందికి నడిచేటప్పుడు వారి మోకాళ్ల నుండి శబ్బం వస్తుంటుంది.. వారు ఎక్కువగా కూర్చునే టప్పుడు, నడుస్తున్నప్పుడు ఈ శబ్దం వస్తుంది. దీనిని జాయింట్ క్రెపిటేషన్ అంటారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!