NTV WebDesk
Author- NTV Telugu-
CM Jagan: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం… ప్రధానితో భేటీ కానున్న జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7.30 నిమిషాలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. -
AP-TS MLC Election: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని అందకున్నారు. -
144 section kcr residence: 2వ సారి ఈడీ విచారణకు కవిత.. ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద 144 సెక్షన్..
ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఈడీ అధికారులు ఇవాల ప్రశ్నించనున్నారు. -
India Vs Australia ODI: విశాఖలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్.. ఫ్యాన్స్ ఎదురుచూపు
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. -
Bandi sanjay: సరే ఆరోజే రండి.. బండి సంజయ్ లేఖపై స్పందించిన మహిళా కమీషన్
విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
LIC Appoints: ఎల్ఐసీ ఎండీగా తబ్లేష్ పాండే
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా (ఎండీ)గా తబ్లేష్ పాండేగా నియామకం అయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. -
Atrocity on 4 year child: శంషాబాద్‌లో దారుణం.. 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు. -
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఇది మీకు గుడ్ న్యూస్. బంగార ఆభరణాలంటే స్త్రీలకు అమితమైన ప్రేమ ఉంటుంది. -
Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!
తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. చాలా మంది స్మార్ట్ ఫోన్ల ధరల కారణంగా దానిని వాడడానికి భయపడుతున్నారు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్ లకు చెందిన కంపెనీలు అద్భుత ఫీచర్లతో తక్కవ ధరలకే విక్రయిస్తున్నాయి. రూ. 10 వేల బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!