National No Selfies Day: నేడు ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతిక అభివృద్ధి కారణంగా ఫోటో క్యాప్చర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి పొందింది. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నవారు సెల్ఫీలు తీసుకునే పరిస్థితి నెలకొంది. అందమైన ప్రదేశం కనిపిస్తే చాలు అక్కడ ఫోన్ లతో సెల్ఫీలకు రెడీ అయిపోతారు. సెల్ఫీ స్టిక్‌లు, ఫోన్ కెమెరాలోని ఆప్షన్లతో ఫొటోలు తీసుకోవడం ష్యాషన్ గా మారింది. ప్రపంచంలో రోజుకు ఒక మిలియన్ సెల్ఫీలు తీసుకునేవారు ఉంటారని ఒక అంచనా. ఈ సెల్ఫీల మోజులో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అలా సెల్ఫీలు తీసుకోవడం వ్యసనంలా మారిన కొందరు మాత్రం రోజంతా తమ కెమెరాలు, స్మార్ట్ ఫోన్ లను క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. అయితే సెల్ఫీలు తీసుకునే వారు ఇవాళ(మార్చి 16) బ్రేక్ ఇచ్చారు.
Also Read: Angry Hippos: సింహంపై హిప్పో దాడి.. బెదిరిపోయిన అడవి రాజు.. ఏం జరిగిందంటే..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్ డే’గా నిర్వహిస్తారు. సెల్ఫీలు తీసుకోవడం మీకు ఎంత ఇష్టమైనా ఇవాళ మాత్రం నో సెల్ఫీడేను పాటించాలని కొందరు నిర్ణయించారు. సెల్ఫీ తీసుకోవాలని ఉన్నప్పటికీ, మనలో ప్రతిరోజూ మన ఫోటో తీయాలనే ఆలోచనను ఇష్టపడని వారు మొత్తం 24 గంటల పాటు ఒక్కటి కూడా తీయకుండా ఉండటానికి ఒక రోజును అంకితం చేస్తారు. దీనినే ‘నో సెల్ఫీలు డే’గా నామకరణం చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే యువత.. కనీసం ఒక్కరోజైనా సెల్ఫీలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. ఒక్క రోజు నేషనల్ నో సెల్ఫీస్ డే ని పాటించాలని కొందరు నిపుణులు కోరుతున్నారు.
Also Read: Kotamreddy Sridhar Reddy : సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!