Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Hospitalisation Of Patient Not Must For Claiming Health Insurance

Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!

Published Date :March 16, 2023 , 11:57 am
By Mahesh kumar
Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
  • Follow Us :

మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఆస్పత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం 24 గంటల పాటు నిరీక్షిణ తప్పడం లేదా ? అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురవుతుంటాయి. రోగి ఆస్పత్రిలో చేరకపోవడం, ఒక రోజంతా ఆస్పత్రిలో ఉండలేదనే కారణంతో ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ క్లెయిమ్స్ తిరస్కరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చేరకపోయినా లేదా 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో అడ్మిట్ చేయబడినా కూడా బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు అని గుజరాత్‌లోని వడోదర వినియోగదారుల ఫోరమ్ స్పష్టం చేసింది.

Also Read: AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..

ఆస్పత్రుల్లోకి చికిత్స కోసం వెళ్లిన రోగులు.. ఆస్పత్రికి వెళ్లి అక్కడ 24 గంటలు లేకున్నా.. లేక ఆస్పత్రిలో చేరకపోయినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చని చెందిన వినియోగదారుల ఫోరమ్ తీర్పు ఇచ్చింది. ఒక బీమా కంపెనీ.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను ఫోరం విచారించింది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్‌మెంట్లు ఎంతో వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేస్తూ బాధితులకు క్లెయిమ్ చెల్లించాల్సిందేనని ఆదేశింంచింది.

Also Read:Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?

గుజరాత్ లోని వడోదరాకు చెందిన రమేశ్ చంద్రజోషి భార్య అనారోగ్యానికి గురై.. 2016లో అహ్మదాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పూర్తయిన తర్వాత మరుసటి రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ఇన్సూరెన్స్ ఉన్న కారణంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానిని బీమా కంపెనీ తిరస్కరించింది. రోగి 24 గంటలు ఆస్పత్రిలో లేరనే కారణాన్ని సదరు బీమా సంస్థ చూపింది. జోషి రూ. 44,468 ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దాఖలు చేశారు. అయితే పాలసీలోని క్లాజ్ ప్రకారం 24 గంటల పాటు ఆమెను అడ్మిట్ చేయడం లేదని వాదిస్తూ క్లాజ్ 3.15ని పేర్కొంటూ సంస్థ దానిని తిరస్కరించింది. దీంతో బాధితుడు దీనిని సవాల్ చేస్తూ 2017లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5.38 గంటలకు ఆస్పత్రిలో చేరి.. మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జి అయ్యిందని, అంటే 24 గంటలు దాటిందని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు.
Also Read: Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?

ఈ పిటిషన్ పరిశీలించిన వడోదరా వినియోగదారుల ఫోరం.. ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన తక్కువ సమయంలోనే ట్రీట్‌మెంట్ పూర్తి అవుతుందని పేర్కొంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, రోగులు కొన్నిసార్లు తక్కువ సమయంలో లేదా ఆసుపత్రిలో చేరకుండానే చికిత్స పూర్తవుద్ది అని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బీమా కంపెనీ క్లెయిమ్ తిరస్కరించడానికి వీల్లేదు అంటూ అభిప్రాయపడింది. ఇక క్లెయిమ్‌తో పాటు బీమా చేయించుకున్న వ్యక్తిని మానసికంగా ఇన్నేళ్లు వేధించినందుకు రూ.3 వేలు, పిటిషన్ ఖర్చులు రూ.2 వేలు కలిపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని బీమా సంస్థను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

  • Tags
  • hospital
  • insurance
  • insurance company
  • patients
  • Rameshchandra Joshi

WEB STORIES

Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి

"Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి"

Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

"Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!"

ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి..

"ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి.."

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

"పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.."

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

RELATED ARTICLES

Risky Heart Surgery: గర్భం లోపల శిశువుకు ఆపరేషన్ చేసిన ఎయిమ్స్ డాక్టర్లు

H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

Bombay High Court: కార్ టైర్ పేలడం “యాక్ట్ ఆఫ్ గాడ్” కాదు.. ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే..

LIC Jeevan Labh Scheme : రోజూ రూ. 253 ఆదా చేస్తే.. రూ. 54 లక్షలు పొందవచ్చు.. అద్భుతమైన పథకం!

Stray Dog Kills Baby: తల్లి పక్క నుంచి పసికందును ఎత్తుకెళ్లి చంపిన కుక్క

తాజావార్తలు

  • Harish Rao : ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ‘మార్బిడిటీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిసేబిలిటీ ప్రివెన్షన్‌ కిట్‌’

  • Opposition Unity: ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. కాంగ్రెస్ కొత్త ఉద్యమం

  • Andhra Pradesh: సీఎస్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.. యథావిథిగా ఉద్యమం..!

  • Shashi Tharoor: సంజూని ఎందుకు తీసుకోవట్లేదు? అతడు ఇంకేం చేయాలి?

  • Kunamneni Sambasiva Rao : నయా హిట్లర్‌లాగా నరేంద్రమోడీ

ట్రెండింగ్‌

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

  • Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

  • Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions