NTV WebDesk
Author- NTV Telugu-
Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్
అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రీటీగా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ నిలిచారు. ఇప్పుడు ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉంది రణ్ వీర్ సింగ్ కే. 2021లో అగ్రస్థానంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండగా.. ఈ ఏడాది కోహ్లీని -
2023 Ugadi Panchanga Sravanam Live: డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రిగారి ఉగాది పంచాంగ శ్రవణం
2023 Ugadi Panchanga Sravanam Live -
Pastor arrested: యువతులపై లైంగిక వేధింపులు.. పాస్టర్ భాగోతం బయటపెట్టిన బాధితులు
తమిళనాడు కన్యాకుమారి జిల్లాలోని విలవన్కోడ్కి చెందిన బెనెడిక్ట్ జిల్లాలోని కొన్ని చర్చిల్లో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అందరి దృష్టి తనపై పడేలా, తనమాటే ప్రభువు మాట అన్నట్లు చర్చ్‌కు వచ్చేవాళ్లను నమ్మించాడు. అది నమ్మని కొందరు యువతులు బెనెడిక్ట్ తో వారి సమస్యలను అన్నీ చెప్పుకునే వారు. -
Business : ఐపీఓకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. సెబీ గ్రీన్ సిగ్నల్
పీఎస్ యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియా ఫస్ట్ లైప్ ఇన్యూరెన్స్ కంపెనీ పబ్లీకి ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
Top Headlines @9AM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9AM -
Inter student: పండుగ పూట విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. వారే కారణమంటూ లేఖ
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురా గ్రామంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. రోజూలాగానే నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్లింది. అయితే మిగతావారు కూడా కుళాయి వద్దకు చేరుకుని నీళ్లు పడుతున్న సమయంలో ఒకనొకరు నేనంటే నేను ముందు అంటూ గొడవకు దిగారు. -
CM Jagan Live UGADI Celebrations: సీఎం జగన్ ఇంట ఉగాది వేడుకలు
CM Jagan Live UGADI Celebrations: -
Lionel Messi : మెస్సీపై పడ్డ అభిమానులు.. ఉక్కిరిబిక్కిరైన ఫుట్ బాల్ స్టార్
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. -
Narsaraopet Tension: టీడీపీ వర్సెస్ వైసీపీ …నరసరావుపేటలో ఉద్రిక్తత
Tension Situation at Narsaraopet .. tdp vs ysrcp -
Smriti Mandhana : కెప్టెన్ గా పనికిరాదు?.. స్మృతి మంధాన అసంతృప్తి..!
స్మృతి మంధాన ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడి బ్యాటర్ గా, కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్ గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్ గా వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్ గానూ పూర్తిగా విఫలమైంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?