Business : ఐపీఓకు ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. సెబీ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎస్ యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియా ఫస్ట్ లైప్ ఇన్యూరెన్స్ కంపెనీ పబ్లీకి ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ బరోడా 8.9 కోట్లకు పైగా షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,30,56,415 షేర్ల చొప్పున ఆఫర్ చేయనున్నాయి.
Also Read : Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
వాటాదారులలో కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియా పస్ట్ లైఫ్ ఇన్యూరెన్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్ బర్గ్ పింకస్ సంస్థ కార్మెల్ పాయింట్ కు 26 శాతం వాటా, యూనియన్ బ్యాంక్ కు 9 శాతం వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్సియల్ పద్దతి లేదా ప్రయివేట్ ప్లేస్ మెంట్ ( రైట్ ఇష్యూ ) ద్వారా రూ. 100 కోట్ల వరకూ సమీకరించుకునే యోచనలో ఇండియా ఫస్ట్ ఇన్యూరెన్స్ కంపెనీ ఉంది. తాజాగా ఈక్విటి జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్ యూ బ్యాంక్ బీవోబీ, యూనియన్ బ్యాంక్ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్ నెట్ వర్క్ ద్వారా మద్దతిస్తున్నాయి.
Also Read : Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగం కార్బన్ డేటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశం
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!