NTV WebDesk
Author- NTV Telugu-
Tirumala temple: నడిచి వెళ్లే భక్తులకు గమనిక.. నేటి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి దర్శనం కొసం నడిచి వెళ్లే భక్తుకుల శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనుంది. -
Ganja gang: మైలార్ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్ వీరంగం.. కత్తులు, రాళ్లతో దాడి
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో గంజాయి ముఠా రెచ్చిపోతున్నారు. గత నెల ఓ మైనర్ బాటుడిపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో ఘటన మైలార్ దేవ్ పల్లిలోనే చోటుచేసుకోవడం రంగారెడ్డి ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. -
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకుచేదు వార్తే. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. తాజాగా భారీగా పెరిగింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.55,000కి చేరింది. -
Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు
మొక్కల నుంచి మానవునికి వ్యాధులు సోకుతాయా అని చూసే అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కోల్ కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ మైకాలజిస్ట్ గా పని చేస్తున్న 61 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి బారినపడ్డాడు. -
Pakistan : కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి
పాకిస్థాన్ లోని కరాచీలో శుక్రవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. భాద్ ఘర్ లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
Degree Certificate issue : నా సర్టిఫికేట్లను పబ్లిక్‌గా చెప్పగలను..మోడీపై కేటీఆర్ ట్వీట్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటి రామారావు 'డిగ్రీ సర్టిఫికేట్' అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేస్తూ, తన సర్టిఫికేట్లను బహిరంగంగా పంచుకోవడానికి ఇబ్బంది లేదని అన్నారు. -
Shraddha Murder Case: ఆఫ్తాబ్ కు భద్రత కల్పించాలి.. అధికారులకు ఢిల్లీ కోర్టు ఆదేశం
ఢిల్లీలో సంచలన సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాను భద్రత కల్పించాలని ఢిల్లీ కోర్టు అధికారులను ఆదేశించింది. -
IPL 2023: ముంబై ప్లేయర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో ఏకంగా 23 పరుగులు సాధించి బౌలర్ కు చుక్కలు చూపించాడు. -
Toll Plaza Prices: మొదలైన టోల్ బాదుడు.. వాహనదారుల జేబుకు చిల్లు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదిన నుంచి టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. -
Off The Record: వాళ్ళంతా ఆచితూచి అడుగేస్తున్నారా?
Off The Record;... Brs mlas action plan
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!