NTV WebDesk
Author- NTV Telugu-
IPL 2023: చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన రికార్డును సాధించాడు. ధోని 41సంవత్సరాల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు. -
Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!
తాజాగా పెళ్లిలో వధూవరులకు తుపాకీలు చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. -
US-Canada Border: అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నం.. భారతీయ కుటుంబం దుర్మరణం
యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన భారతీయ కుటుంబం చనిపోయింది. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు చెందారు. -
Revanth Reddy: జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా? అంటూ ప్రశ్నించారు. -
Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు
ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి హామీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. -
Modi visit to Hyderabadr: రెండోదశ MMTS రైళ్లు ప్రారంభించనున్న మోడీ.. ఎప్పుడంటే..
అతి తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణించే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈనెల 8న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతో మేడ్చల్ - సికింద్రాబాద్ - ఉందానగర్, మేడ్చల్ - సికింద్రాబాద్ - తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..
ఈ విలేజ్ విశిష్టత ఏంటో తెలుసా.. అసలు అది ఎక్కడుంది అనుకుంటున్నారా.. అయితే చూద్దాం రండీ.. అది యూట్యూబర్ల గ్రామం.. అక్కడ జనాభా 3000 మంది.. అయితే వారిలో వెయ్యి మంది యూట్యూబర్లు ఉన్నారు. -
Navjot Singh Sidhu: నేడు జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ విడుదల
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ రోజు పాటియాలా సెంట్రల్ జైలు నుండి విడుదల అవుతున్నారు. 34 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని హత్య కేసులో సిద్ధూను సుప్రీంకోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. -
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరగనున్న స్మార్ట్ కార్డ్స్ ధరలు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులపై కొంత భారం పడింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత ఉంటుందని వెల్లడించిన మెట్రో అధికారులు.. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తివేస్తామని చెప్పారు. -
US NATO Ambassador : నాటోలో భారత్ కు చోటు..? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్
భారత్ తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్( నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేసారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!