NBK108: బాలయ్య పాట చాలా కాస్ట్‌లీ గురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Costliest Song Shot On Balayya And Sreeleela For NBK108: అఖండ, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అంతేకాదు.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తమ సినిమాని తీసుకొస్తున్నామని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది కూడా! ఆ సమయంలోపు సినిమాని కంప్లీట్ చేసేలాగా.. శరవేగంగా పనులను కానిచ్చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా షూటింగ్ నిర్వహిస్తున్నారు.
SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు
Also Read
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఒక పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.5 కోట్లు వెచ్చిస్తున్నారట. గణేశుడిపై ఈ గీతం సాగనుందని, ఇందుకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక భారీ సెట్ సిద్ధం చేశారని తెలిసింది. ఆల్రెడీ ఆ సెట్‌లో బాలయ్య, శ్రీలీలలపై ఆ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారని సమాచారం. బాలయ్య కెరీర్‌లో ఒక పాటను ఇంత భారీ ఖర్చుతో చిత్రీకరించడం ఇదే మొదటిసారి. దీంతో.. ఇది బాలయ్య కెరీర్‌లో కాస్ట్‌లీ పాటగా నిలిచింది. రూ.5 కోట్లతో అనిల్ రావిపూడి ఈ పాటతో రూపొందిస్తున్నాడంటే.. కచ్ఛితంగా ఇది విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
Sai Dharam Tej: విరూపాక్ష ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది
కాగా.. ఇందులో బాలయ్య, శ్రీలీల తండ్రి, కూతురుగా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను రంగంలోకి దింపారు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యాడు. బాలయ్య వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటం, అనిల్ రావిపూడి కూడా ఒక్క ఓటమిని ఎదుర్కోకపోవడంతో.. వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!