NTV WebDesk
Author- NTV Telugu-
Revanth reddy: తీగలాగితే డొంక కదిలిందా?! మీకర్థమవుతోందా?
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీక్…తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా…?! అంటూ రాసుకొచ్చారు. విచారణలో ‘బావ’…@CMOTelanganaలో బావమరిది…? మీకర్థమవుతోందా… -
Love Holidays : ప్రేమించుకోండి అంటూ స్టూడెంట్స్ కు హాలిడేస్
చైనాలో తొమ్మిది కళశాలల్లోని విద్యార్థులను ప్రేమలో పడండి అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు -
Costume Krishna: ఆరెండు సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ సినిమాలకు దూరమయ్యేలా చేశాయి?
సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ అనారోగ్యంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. -
Covid-19 : భారత్ లో భారీగా కరోనా.. 24 గంటల్లో 3,823 కేసులు
భారతదేశంలో గత 24 గంటల్లో 3 వేల 823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
IPL 2023 : ఉప్పల్ లో హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా
హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స ఎదురుచూస్తున్నారు -
Costume Krishna: సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు..
సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ కన్నుమూసారు. చెన్నైలో అనారోగ్యంతో కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా తొలి సినిమా భారత్ బంద్ సినిమాలో నటుడిగా పరిచయం అయ్యారు. -
IPL 2023 : ఐపీఎల్ లో రికార్డు సృష్టించిన ఉమేశ్ యాదవ్
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. -
Love Fraud: నన్ను మోసం చేశాడు.. నడిరోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్
ప్రేమలో మోసపోయినప్పుడు వ్యక్తులు ఏం చేస్తారు? చాలా మంది తమ ప్రాణాలను వదులుకోవడమే మంచిదని భావిస్తుంటారు. మరోవైపు చాలా మంది డ్రగ్స్‌కు గురవుతున్నారు. -
Taliban : తాలిబన్ల అదుపులో ముగ్గురు బ్రిటన్ జాతీయులు
అఫ్ఘానిస్థాన్ లో బ్రిటన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను తాలిబన్లు బంధించారు. -
Jamiat Ulama I Hind : స్వలింగ పెళ్లిళ్లు భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం
స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా జమియత్ ఉలమా-ఐ-హింద్ స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!