NTV WebDesk
Author- NTV Telugu-
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. ఫ్రాంఛైజీలను నిరాశపరిచిన ప్లేయర్స్
మినీ వేలంలో కోట్ల రూపాయలు అందుకున్న ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్ లోనే అభిమానులను నిరాశపరిచే ప్రదర్శన చేశారు. -
Bandi v/s Ktr: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. నీకు దమ్ముంటే ఆ సర్టిఫికెట్స్ బయటపెట్టు
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డిగ్రీ సర్టిఫికెట్ల వార్ జరుగుతుంది. ట్విటర్ వేదికగా ఒకరినొకరు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ట్వి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రం వేసిన విషయం తెలిసిందే. -
Kidney Stones : కాఫీ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి..?
కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది. -
SSC Hindi Paper Leak: వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతుండగా చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షల తొలి రోజైన సోమవారం వికారాబాద్ జిల్లాలో పరీక్ష ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్ గ్రూప్‌లో తెలుగు ప్రశ్నపత్రం ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. -
Kunamneni Sambasiva Rao: కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..
కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కమ్యూనిస్టుల గురించి బీఆర్ఎస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కునంనేని అన్నారు. బీఆర్ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు. -
Tammineni Veerabhadram: షర్మిలపై తమ్మినేని సీరియస్.. రాజకీయ నాటకాలు మానుకోవాలని..
షర్మిల ఫోన్ చేశారని ఆమెతో కలిసి పని చేయడానికి మేము కూడా సిద్ధమే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కానీ షర్మిలకు మోడీ.. ఆధాని దోపిడీ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. -
Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..
మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. -
Smuggling Racket : అమెరికాలో భారతీయుల అక్రమ స్మగ్లింగ్.. సిమ్రంజిత్ సింగ్ అరెస్ట్
అక్రమ మార్గాల ద్వారా భారతీయులను అమెరియాలోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అమెరికాన్ పోలీసులు పట్టుకున్నారు. భారత పౌరుడు సిమ్రంజిత్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Minister KTR: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ రకాలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. -
Fire Accident : ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం..
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!