NTV WebDesk
Author- NTV Telugu-
Kadiyam Srihari: సమావేశాలకు సమాచారం ఇవ్వండి.. లేదంటే అభిప్రాయ భేదాలు తప్పవు
ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. -
Narendra Modi : ప్రధాని మోడీకి ముద్దు పెట్టిన రైతు
ప్రధాని నరేంద్ర మోడీ మీద అమితమైన అభిమానం చాటుకున్నాడు ఓ రైతు. ఆగి ఉన్న ఓ బస్సు మీద మోడీ ఫోటోని ప్రేమగా తడిమి చూసి ముద్దు పెట్టుకున్నాడు. -
Congress leader booked: ప్రధాని మోడీపై విమర్శలు.. కాంగ్రెస్ నేతపై కేసు..!
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
Steroids selling: జిమ్‌కు వెళ్లే యువకులే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
వేసవి మొదలైంది. దీంతో నగరాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎక్కువైపోయారు. ఉదయం, సాయంత్రం పూట జిమ్‌లకు వెళ్లి చెమటోడుస్తూ ఉంటారు. ఆఫీసు ఒత్తిడి, బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ చేసే టైమ్ ఉండదు. -
Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు ఇద్దరు మృతి
మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. మెక్సికో నగరానికి సమీపంలోని ప్రఖ్యాత టియోటిహుకాన్ పురవస్తు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. -
COVID 19 : ఢిల్లీలో కరోనా టెన్షన్.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 నెలల తర్వాత రాజధానిలో 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాఠశాలల పున: ప్రారంభమైనప్పుడు పిల్లలకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన మధ్య పేరెంట్స్ ఉన్నారు. -
KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! అంటూ కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. -
Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కు ఆలియా భట్, రష్మిక స్టెప్పులు
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. -
Summer Holidays: హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో జూనియర్ కాలేజీ లకు వేసవి సెలవులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మళ్లీ జూన్ ఒకటి న కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో కాలేజీ లు తెరవద్దని అధికారులు సూచించారు. -
Religious Clash : మహారాష్ట్రలో మత ఘర్షణలు.. జల్గావ్ లో ఉద్రిక్తత
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!