NTV WebDesk
Author- NTV Telugu-
Washing Machine Bursts : తృటిలో తప్పిన ప్రాణాపాయం
లాండ్రీ నుంచి ఓ వ్యక్తి తన దుస్తులను తీసుకుని బయటకు వెళ్లిన కొద్దినిమిషాలకే రూంలోని వాషింగ్ మెషీన్ లలో ఒకటి పేలిపోయి మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Indigo flight: హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో 6 E 897 విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. వారనాసి నుండి బెంగుళూరు వెల్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారిమల్లించారు ఫైలెట్. -
Umpire Killed : నో బాల్ ఇచ్చాడని అంపైర్ నే చంపేశారు..
రెండు గ్రామాల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఘర్షణ జరిగింది. నో బాల్ సిగ్నల్ ఇచ్చినందుకు అంపైర్ ను కొట్టి కత్తితో పొడిచి చంపారు. -
Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
Donald Trump : నేడు కోర్టుకు డొనాల్డ్ ట్రంప్
అమెరికన్ టాప్ పోర్న్ స్టార్ కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్ ను ఎదుర్కొంటున్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్టులో లొంగిపోనున్నారు. -
Virat Kohli : విరాట్ కు అదిరిపోయే గిఫ్ట్..
ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. గ్రీవ్స్ ఎలక్ట్రీక మొబిలిటీ సీఈవో, డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ ను కోహ్లీకి అందించారు. -
10th answer sheets Missing: ఆదిలాబాద్‌లో పదోతరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్..!
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది. -
Paripurnanada : హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి..
జగిత్యాల జిల్లాలో వీర హనుమాన్ శోభయాత్రలో పరిపూర్ణనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని హిందువులకు.. హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
Delhi Capitals : గుజరాత్ మ్యాచ్ కు అందుబాటులో రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే. -
CSK vs LSG: పోరాడి ఓడిన లక్నో.. చెన్నైకి తొలి విజయం
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!