Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈటెల, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వద్దన్న మజ్లిస్ ఈ అధికార పార్టీ కి అత్యంత సన్నిహిత పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చింది… తెలంగాణ వచ్చేది కాదని కేకే అన్నారని తెలిపారు. ప్రపంచంలో ఏ ఉద్యమంలో కూడా 12 వందల మంది అమరులు కాలేదని అన్నారు.
Read also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?
Also Read
- Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారు తన తరవాత తన కొడుకు… ఆ తరవాత అయన కొడుకు ఉండాలని అనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి, మజ్లిస్ తో కలిసి బీజేపీ ను అణచి వేయలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త బండి సంజయ్ లా పని చేస్తారని అన్నారు. నిన్న సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చారని, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో సహా పెకిలించేవరకు విశ్రమించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు BRS కేరాఫ్ అడ్రస్ గా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రతిజ్ఞ చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Parineeti Chopra : ఏప్రిల్ 10న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్థం ?
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..