Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay wife: ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలని బండిసంజయ్ సతీమణి అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా బండి సంజయ్ తో జిల్లా జైలులో కుటుంబ సభ్యులు వెళ్లి కలిసారు. సంజయ్ ని ఆయన సతీమణి అపర్ణ, సోదరుడు శ్రవణ్, అల్లుడు వెళ్లి కలిశారు. అనంతరం బటకు వచ్చిన బండి సంజయ్ సతీమణి అపర్ణ మాట్లాడుతూ.. మొన్న అరెస్ట్ అయినప్పటి నుంచి తనతో పాటున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీ పర్యటనను సక్సెస్ చేయాలని కార్యకర్తలను కోరారు. తాను ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతుంటే అక్రమ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అయితే.. పొలిటిక్స్ ఇంటి బయట ఉండాలి.. ఇంట్లోకి రాకూడదని సంజయ్ చెబుతారని, మేము భయపడతామని కాదు.. పిల్లల దాకా రాకూడదనేది ఆయన అభిప్రాయమన్నారు. ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
అయితే.. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ సెల్‌ఫోన్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. సంజయ్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తమకు తెలియదని చెప్పారు. తనను అరెస్టు చేస్తున్న సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని అపర్ణ తెలిపారు. ఆ సెల్‌ఫోన్ ఎవరి వద్ద ఉందో తెలియాల్సి ఉందని అన్నారు. పోలీసుల ఆరోపణలను ఆమె ఖండించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. మందులు వేసుకున్నట్లు అపర్ణ తెలిపింది. సంజయ్ బెయిల్ పై బీజేపీ లీగల్ సెల్ చూసుకుంటుందని అన్నారు. 35 లక్షల మంది నిరుద్యోగుల కోసం నేను యుద్ధం చేస్తున్నాను అన్నారు. అంతిమంగా గెలిచేది న్యాయమే అని.. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమాను సంజయ్ వ్యక్తం చేశారు. పోరాటాన్ని కొనసాగిస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
తాజావార్తలు
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!