NTV WebDesk
Author- NTV Telugu-
Janagama SI Srinivas: జనగామలో ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య.. కారణం ఇదీ..
జనగామ జిల్లాలో శ్రీనివాస్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. భారతో జనగామలోనే ఉంటున్నారు శ్రీనివాస్. అన్యోన్యమైన జీవితంలో వారిద్దరికి ఈరోజే వారికి చివరి రోజైంది. -
Man Buried by Snow: మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన మరో వ్యక్తి
అడుగుల్లోతు మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాషింగ్టన్ నార్త్ వెస్ట్ లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియా గుండా సదరు వ్యక్తి రైడింగ్ చేస్తూ కిందకి వెళ్తున్నప్పుడు స్నోబోర్డ్ మంచులో నుంచి బయటకు కనిపించింది. ఆ స్నోబోర్డ్ ఉపయోగించిన వ్యక్తి అందులో కూరుకుపోయి ఉంటాడని ఊహించాడు. వెంటనే అక్కడ మంచును తవ్వి పోశాడు. -
Etela Rajender: లీకేజీతో ఈటలకు లింకులు.. నోటీసులు జారీచేసిన పోలీసులు
10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటెల స్టేట్మెంట్ వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రశాంత్ పేపర్ ను పంపించినట్లు పోలీసులు గుర్తించడంతో సంచలనంగా మారింది. -
IPL 2023: కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఏబీడీ
మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుతమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతడి మోహంపై నిత్యం నవ్వు కనిపిస్తుందని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. -
Bandi Sanjay Arrest: ఖైదీ నెంబర్ 7917.. జైల్లో ఎలా ఉన్నారంటే..
తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు
తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ మార్పు వార్తలను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు. -
IPL 2023: ఎంఎస్ ధోనిని ఆశీర్వదించిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్
CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది. -
Kane Williamson: కివీస్‌కు భారీ షాక్.. కేన్ మామకు సర్జరీ.. వరల్డ్ కప్ ఆడటం డౌటే..?
వన్డే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ కు క్రికెట్ కు భారీ షాక్ తగిలింది. పరిమిత ఓవర్లలో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. అక్టబర్ నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఆడేది అనుమానంగానే ఉంది. -
Babies in the canal: కాలువలో శిశువుల మృతదేహాలు.. ఓ వస్త్రంలో ఇద్దరిని కట్టి..
కన్న పేగు కర్కశంగా మారింది. నవమాసాలు కని కన్నపేగు తెంచుకుని బయట ప్రపంచంలో వచ్చిన ముక్కుపచ్చలారని శిశులను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. ఆతల్లికి శిశువులు భారమని పించి చంపేసిందో లేక అనారోగ్యంతో చనిపోవడంతో దూరం చేసుకుందో తెలియదు. -
Elephants Fight : ఏనుగుల ఫైటింగ్.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా(South Africa)లోని క్రుగర్ జాతీయ పార్క్(Kruger National Park) లో ఓ రెండు ఏనుగులు ఫైటింగ్ చేశాయి. ఒకదానికొకటి ఏ మాత్రం తగ్గలేదు.. ఈ గజరాజుల ఫైటింగ్ కు భూమి బద్దలైంది.
తాజావార్తలు
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!