NTV WebDesk
Author- NTV Telugu-
SRH vs DC: ఢిల్లీ గడ్డపై సన్‌రైజర్స్ దండయాత్ర.. డీసీ ముందు భారీ లక్ష్యం
Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం వల్ల.. ఎస్ఆర్హెచ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్ […] -
Costliest Honey : ఈ తేనే బంగారం కంటే ఖరీదైనది..!
తేనే తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనేను విక్రయిస్తుంది. ఒక కిలో ఎల్విష్ తేనే ధర కిలోకు 10,000 యూరోలు. ఇది ఇండియన్ కరెన్సీలో కిలోకు దాదాపు రూ. 9 లక్షలు అన్నమాట. ఇజ్రాయెల్ లైఫ్ మొయిల్ హనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. -
Top Headlines @9PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-9PM -
SRH vs DC: (అభి)షేక్ ఆడించాడు.. 10 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు ఇది!
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే!.. -
TDP Mahanadu: రాజమండ్రిలో మే 27,28 తేదీల్లో మహానాడు
Telugudesam party mahanadu held on May 27, 28 -
Dinesh Karthik : అండర్-16 ఆటగాళ్లకు దినేశ్ కార్తీక్ సలహాలు.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్
అండర్-16 ఆటగాళ్లతో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. అతను వారికి అవసరమైన సలహాలను, సూచనలను వివరించాడు. ఈ ప్రత్యేకమైన మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలు డీకేను ట్రోల్ చేస్తున్నారు. -
KKR vs GT: కేకేఆర్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని... -
CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇనుమడింపజేసేలా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని కేసీఆర్ అన్నారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలను సీఎం కేసీఆర్ తెలిపారు. -
Minister KTR : రేపు కీలకమైన ఫైల్ పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం
రేపు ( ఆదివారం ) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అత్యంత కీలకమైన ఫైల్ మీద తన మొదటి సంతకం చేయనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్నారు. -
KKR vs GT: లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లు...
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Astrology: నవంబర్ 18 బుధవారం దినఫలాలు.. ఈ రాశులవారు ఈ పూజ మాత్రం మరవొద్దు..!
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!