KKR vs GT: లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Scored 89 Runs In First 10 Overs: కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి జీటీ ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ జట్టు గెలుపొందాలంటే.. మరో 10 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సి ఉంటుంది. శుబ్మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తుండటంతో.. గుజరాత్ స్కోరు పరుగులు పెడుతోంది. లక్ష్యంలో ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటేశారు కాబట్టి.. మిగతా సగం లక్ష్యాన్ని ఛేధించడం గుజరాత్ జట్టుకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో కేకేఆర్ గెలుపొందాలంటే.. బౌలింగ్‌లో బాగా రాణించాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. పరుగులు ఇవ్వకుండా, సమయానుకూలంగా వికెట్లు తీస్తూ రావాలి.

Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Tourism Countries: టూరిస్టులు ఎక్కువగా సందర్శించే టాప్-10 దేశాలు
క్రీజులోకి అడుగుపెట్టిన మొదట్లో గుజరాత్ ఓపెనర్లు నిదానంగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ.. రెండో ఓవర్ నుంచి విజృంభించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. శుబ్మన్ గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. బౌండరీల మీద బౌండరీలు బాదుతున్నాడు. శుబ్మన్ ధాటికి తొలి 4 ఓవర్లలోనే గుజరాత్ స్కోరు 41కి చేరుకుంది. అయితే.. 41 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఔట్ అయ్యాడు. భారీ షాట్ కొట్టబోగా.. అది నేరుగా హర్షిత్ రానా చేతికి చిక్కింది. సాహా ఔట్ అయ్యాక వచ్చిన హార్దిక్.. మొదట్లో నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఓవైపు హార్దిక్, మరోవైపు గిల్.. ఎడాపెడా షాట్లు బాదారు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 50 పరుగులు జోడించారు. అయితే.. 11వ ఓవర్‌లో హార్దిక్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
Aishwarya Rai Bachchan: కళ్లు పెట్టి చూడండి మిత్రోన్.. ఇక వారికి విడాకులు ఇచ్చే పని ఆపండి
తాజావార్తలు
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!