NTV WebDesk
Author- NTV Telugu-
Telangana Bhavan: బీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాలు.. పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం
Telangana Bhavan: తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. -
lays off employees: హాలో విభాగం మూసివేత.. ఉద్యోగులను తొలగించిన అమెజాన్!
ఆర్థిక మాంద్యం దెబ్బతో దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సహా చాలా కంపెనీలు లేఆఫ్స్ విధించాయి. తాజాగా దిగ్గజ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. అమెజాన్ తన ఆరోగ్య-కేంద్రీకృత హాలో విభాగాన్ని మూసివేసింది. దాని వెబ్సైట్లో ఇకపై అందుబాటులో లేని హాలో బ్యాండ్, హాలో వ్యూ, హాలో రైజ్ పరికరాలను నిలిపివేసింది. -
Love failure: దేశంకోసం పోరాడే జవాన్ ప్రేమలో ఓడాడు.. ప్రాణాలు వదిలాడు
దేశం కోసం పోరాడే జవాన్ ప్రేమకోసం బలయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ కోల్పోడంతో అన్నీ సూన్యంగా అనిపించాయి. సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. -
5G offers: ఎయిర్టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు
5G 0ffers: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఉచిత 5జీ సేవలను అందించడంపై మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్, జియోలపై ఫిర్యాదు చేస్తూ వోడాఫోన్ ఐడియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి లేఖ రాసింది. -
Chrisann Pereira: క్రిసన్ యు ఆర్ ఫ్రీ… కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. -
Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఒక్కొక్కరికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో వెలుగు చూసింది. -
Karnataka polls: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు.. అమిత్ షాపై కేసు నమోదు
కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. -
Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
దేశంలో కరోనా మహమ్మారికి బ్రేక్ పడడం లేదు. గడచిన నెల రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు, యాక్టివ్ కేసులు కూడా ఆదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 9,355 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. -
TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
TSRTC Summer Offer: హైదరాబాద్‌లో బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణ ప్రజలకు T-24 (24 గంటల ప్రయాణం) టిక్కెట్ ధర రూ. 100 నుంచి రూ. 90 తగ్గింది.
తాజావార్తలు
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!