Costliest Honey : ఈ తేనే బంగారం కంటే ఖరీదైనది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి నుంచి లభించే అద్భుతమైన ఔషదం తేనే. పురాతన కాలం నుంచి.. తేనేను యాంటి బ్యాక్టీరియల్ గా భావిస్తారు. ప్రతి ఇంట్లో తప్పని సరిగా తేనే ఉంటుంది. తియ్యగా ఉన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రపంచవ్యాప్తంగా తేనె భిన్న రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. నాణ్యతను బట్టి దాని ధర మారుతుంది. కానీ ఏ తేనె అయినా సరే దాదాపుగా రుచి ఒక్కలాగే ఉంటుంది. అందులో ఉండే ఔషద విలువలు కూడా సెమ్ ఒక్కలాగే ఉంటుంది.
Also Read : Man Kills Minor Wife: దారుణం.. భార్య తల, మొండెం వేరు చేసి హత్య..
Also Read
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
- Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
తేనె మహా అయితే కిలో 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. మంచి నాణ్యమైన తేనే అయితే.. రూ.వెయ్యి వరకు ఉండొచ్చు. అయితే ఎల్విష్ తేనే మాత్రం ఇందుకు భిన్నమైన రకానికి చెందిన తేనేను ఉత్పత్తి చేస్తుంది. వీరు తయారు చేసిన తేనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. ఈ తేనే ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇది బంగారం కన్నా ఖరీదైనది. అంతేకాదు.. ఈ తేనేకు ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
Also Read : Top Headlines @9PM: టాప్ న్యూస్
ఎల్విష్ తేనే అనేది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన.. అత్యంత ఖరీదైన తేనే.. ఈ తేనె టర్కీలోని ఆర్ట్విన్ నగరంలో 1800 మీటర్ల లోతైన గుహ నుంచి సేకరిస్తారు. తేనే తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనేను విక్రయిస్తుంది. ఒక కిలో ఎల్విష్ తేనే ధర కిలోకు 10,000 యూరోలు. ఇది ఇండియన్ కరెన్సీలో కిలోకు దాదాపు రూ. 9 లక్షలు అన్నమాట. ఇజ్రాయెల్ లైఫ్ మొయిల్ హనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. రెంవడ అత్యుత్తమ నాణ్యత కలిగింది. ఇది కిలోకు కేవలం 500 యూరోలు అంటే భారతీయ డబ్బుల ప్రకారం కిలో రూ. 50 వేలు.
Also Read : SRH vs DC: (అభి)షేక్ ఆడించాడు.. 10 ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ స్కోరు ఇది!
ఈ తేనే ప్రత్యేకత ఏమిటంటే.. నార్మల్ తేనేలాగా తీయ్యగా ఉండదు.. కొంచెం చేదుగా ఉంటుంది. కానీ ఇందులో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం మొదలైన అనేక పోషకాలు ఈ తేనేలో పుష్కలంగా ఉంటాయి. సాధారణ తేనేలాగా ఏడాదికి రెండుమూడు సార్లు కాకుండా ఏడాదికి ఒకసారి మాత్రమే తీయడం వల్ల ఈ తేనే ఇప్పటికీ ఎక్కువ రేట్ కు అమ్ముడుపోతుంది. ఈ తేనేను తీసే విధానం కూడా వెరైటీగా ఉంటుంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!