NTV WebDesk
Author- NTV Telugu-
Shani Jayanti: శనైశ్చర జయంతి రోజు ఈ స్తోత్రం వింటే సమస్త దోషాలు తొలగిపోతాయి
Shani Jayanti: శనైశ్చర జయంతి రోజున ఈ స్తోత్రం వింటే సమస్త దోషాలు పటాపంచలైపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
IPL 2023: ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్.. 10 ఓవర్లకే.. భారీ స్కోర్..?
లక్ష్య ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. పవర్ ప్లేలోని 4.5 ఓవర్లలోనే ఆర్సీబీ 50 పరుగుల మార్క్ ను ధాటింది. ఇక పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు స్కోరు 64/0గా ఉంది. విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్నా విరాట్ కోహ్లీ-డుప్లెసిస్ లు సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక పది ఓవర్లు ముగిసే సరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. -
Nadendla Manohar : పేదలపై ప్రేమ ఉంటే ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి..
ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అంటూ ఆయన అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలకులు ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. -
IPL 2023: శతకంతో చెలరేగిన క్లాసెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఎస్ ఆర్ హెచ్ టీమ్ లో క్లాసెన్ ఒక్కడే అసాధరణమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ కు భారీ టార్గెట్ ను ఇచ్చింది. -
IPL 2023: హైదరాబాద్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెస్, కెప్టెన్ మార్ర్కమ్ క్రీజులో కొనసాగుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్ కేవలం 20 బంతుల్లోనే 40 పరుగులు చేస్తు మరోసారి సన్ రైజర్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. -
Minister Meruga : నీకు పేదల పల్లెల్లో తిరిగే హక్కు లేదు..
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. -
Miniter Botsa : రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా..?
రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం...తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు. -
IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది. -
Anesthetic Injections: విశాఖలో మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ఏడు వేల ఇంజెక్షన్స్ సీజ్
విశాఖలో డ్రగ్స్ చాపకింద నీరులా పాకుతుంది. అయితే, తాజాగా విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. గంజాయి మత్తు ఇంజక్షన్లకు కేంద్రంగా మారుతోంది. -
Minister Jogi Ramesh : ఓటు వేయటానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారా..?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేయటానికి మాత్రమే ఉన్నారా అంటూ చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమి అయినా పెదలకు ఇచ్చారా అని అడిగారు.
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!