NTV WebDesk
Author- NTV Telugu-
Dog attacks: కుక్కల దాడిలో మరో బాలుడు మృతి.. హన్మకొండలో ఘటన
Dog attacks: తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య వీధి కుక్కలు తెగ రెచ్చిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని అత్యంత కిరాతకంగా వీధి కుక్కలు దాడి చేయగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. -
Gold seized: హైదరాబాద్ కు కిలోల కొద్దీ అక్రమ బంగారం.. కిలాడిని పట్టుకున్న కస్టమ్స్
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు, మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. -
South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తున్నమని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. -
Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం
Honeymoon: పెళ్లి కావడంలేదు.. అమ్మాయి దొరకడం లేదంటూ అబ్బాయిలు అందరూ బాధపడుతుంటే ఒకడేమో భార్యపట్లు అమానుషంగా ప్రవర్తించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లై హనీమూన్ కి వెళ్లిన వధువుపై షాడిస్టులా వ్యవహరించాడు వరుడు. -
Bhopal HUT Case: బిర్యానీ, లడ్డు పదాలు కోడ్ లాంగ్వేజ్.. సంభాషణకు టెలిగ్రామ్, వాట్సాప్
Bhopal HUT Case: భూపాల్ హట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్ లుగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపినట్లు తెలిపారు. -
Gym Trainer Case: జిమ్ ట్రైనర్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. హత్య చేసింది ఆవిడే..
Gym Trainer Case: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట జిమ్ ట్రైనర్ జయకృష్ణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. వివాహిత భార్యే జయకృష్ణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. -
Durgam chinnayya: హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం.. దుర్గం చిన్నయ్యపై వెలిసిన బ్యానర్లు
Durgam chinnayya: హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై హైదారాబాద్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. -
Bhakthi TV Live: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి
Bhakthi TV Live: శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌభాగ్యాలు, సర్వ సంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Sri Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
Sri Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం -
VaishakhaAmavasya: సంతోషమైన వివాహ జీవితం కోసం వైశాఖ అమావాస్య నాడు ఈ స్తోత్రం వినండి
VaishakhaAmavasya: వైశాఖ అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే సంతోషకరమైన వివాహ జీవితం లభిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!