టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడు అంటూ ఆయన విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.
Aadhaar: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళ్లిన ఏ పని చెయ్యాలన్న చివరికి ఉద్యోగాలు చేసుకుంటూ హాస్టల్ లో ఉండాలి అనుకున్న ముందు ఆధార్ సబ్మిట్ చెయ్యాలి. ఇక ప్రభుత్వ పథకాల విషయంలో ఆధార్ తప్పనిసరి. అయితే ఈ ఆధార్ వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఆరోపించింది. Read also:Rohit-Ritika Hug: రోహిత్ శర్మ హగ్ ఇచ్చినా.. బుంగమూతి […]
Education: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దయిన విషయం అందరికి సుపరిచతమే. ఈ నేపథ్యంలో అటు అభ్యర్ధులు ఇటు TSPSC కమిషన్ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే రెండుసార్లు నిర్వహించగా అభ్యర్థులు ఈ పరీక్షను రాసారు. ఈ నేపథ్యంలో మూడవసారి కూడా రాయాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అంతేకాదు అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతారని ఈ పరీక్ష రద్దు పైన మళ్ళీ విచారణ జరపాలి అని హైకోర్టుకి సెప్టెంబర్ 25 అప్పీల్ చేసింది TSPSC కమిషన్. ఈ విషయం పైన […]
Health: నీటిని వేడి చేసి తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఒకప్పుడు నది, బావి, చెరువు మొదలైన నీటి వనరుల నుండి లభించే నీటిని ప్రజలు తాగేవాళ్ళు. అయితే మారిన కాలంతో పెరిగిన టెక్నాలజీతో.. కలుషితమైన నీటి వనరుల నుండి నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి మినరల్స్ ని కలిపి మనకి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మనం ఆ నీటిని తాగడానికి ఉపయోగిస్తున్నాం. అయితే వర్షాకాలం లేదా శీతాకాలంలో మనకి […]
Health: భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీరు చాల అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అయితే ప్రస్తుత కాలంలో పెరిగిన కాలుష్యం కారణంగా సహజ సిద్ధంగా లభించే నీటిని అలానే తాగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలామంది మినరల్ వాటర్ అంటూ శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తున్నారు. అయితే మనం మినరల్ వాటర్ అని కొనే ప్రతి బాటిల్ లో మినరల్ వాటర్ ఉంటుందా? లేక వేరే ఏదైనా […]
health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని […]
mineral water: ఈ సృష్టిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. ఆహరం లేకుండా నెల వరకు బ్రతక వచ్చు. కానీ.. నీరు లేకుండా వారం బ్రతకడం కూడా కష్టమే. అందుకే నీరు ఉన్న భూమి మీద మాత్రమే జీవం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి లాంటి గ్రహం ఉందేమో అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు. ప్రధానంగా నదులు, బావులు, బోర్లు ప్రధాన నీటివనరులు. రెండు దశాబ్దాల ముందు వరకు ప్రజలు ఆ నీళ్లనే త్రాగడానికి మరియు వంటకి […]
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఎలా ఉంటారు?.. అని ఆయన ప్రశ్నించారు.
డీలిమిటేషన్ ( పునర్విభజన)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం వినాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని ఆయన తెలిపారు.
రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.