NTV WebDesk
Author- NTV Telugu-
Train Accident: రైలు ప్రమాదాల నివారణ కోసం యాంటీ-కొలిజన్ సిస్టమ్
రైళ్ల ప్రమాదాలు తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. కవాచ్ పేరుతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టింది. -
Hero Bike: హీరో బైక్ కి USB ఛార్జింగ్…ట్యూబ్‌లెస్ టైర్లు.. దీని ధర తెలిస్తే షాకే..!
హీరో బైక్‌లకు భారతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ఈ హీరో మోటోకార్ప్‌కు కస్టమర్ల నుంచి భలే ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ప్రసిద్ధ మోడల్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌ను అప్డేట్ చేయడం ద్వారా సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. -
MLA Kandala: సంబరాలు ఎందుకు.. ఎమ్మెల్యే కందాలను ప్రశ్నించిన రైతు
MLA Kandala: అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు ప్రశ్నించారు. దీంతో రైతు దినోత్సవం కాస్త రసాభసగా మారింది. రైతుల ప్రశ్నలకు కందాల సమాధానం చెప్పలేక పోయారు. -
Errabelli Dayakar: సన్న వడ్లు సాగు చేయండి.. రైతులకు మంత్రి సూచన
Errabelli Dayakar: రైతును రాజును చేసిందే సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ అన్నారు. వరంగల్ జిల్లా తెలాంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతు దినోత్సవ వేడుకలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. -
Ectopic Pregnancy : ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి… ఎందుకు వస్తుంది ?
గర్భధారణ అనే ప్రక్రియ.. అండంతో శుక్రకణం కలి శాక, అది పిండంగా ఏర్పడ్డ సమయం నుంచి మొదల వుతుంది. అండంతో శుక్రకణం కలవడాన్ని ‘ఫలదీక రణ’ అంటారు, ఫలదీకరణ జరిగాక ఏర్పడ్డ పిండం గర్భసంచిలో పెరగాలి. కానీ, కొన్ని సందర్భాల్లో గర్భ సంచిలో కాకుండా.. దాని పరిసరాల్లో పిండం పెరగడాన్ని ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అంటారు. అండాశయం (ఓవరీస్) నుంచి అండాన్ని గర్భసంచి లోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్‌ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండు గర్భ […] -
Metro facility: మాకోరిక అదే.. కేటీఆర్ సార్ మాక్కూడా ప్లీజ్
Metro facility: తమ ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి, మేడ్చల్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదిగూడ, మియాపూర్-పటాన్చెరు రూట్లలో మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. -
MLC Kavitha: హ్యాపీ బర్త్‌డే బావా.. ఆప్యాయంగా విష్ చేస్తూ కవిత ట్వీట్
MLC Kavitha: నేడు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Effect on Ears: ఎక్కువగా వాడొద్దు .. సౌండ్ ఇంజినీర్లు కావద్దు..
Effect on Ears: ఎవరితోనైనా మనం మాట్లాడుతుంటే తనకు సరిగా వినబడకపోతే ఏంటీ? ఏంటీ? అని అడిగినపుడు మనం వీడేంటి సౌండ్ ఇంజనీర్‌లాగా ఉన్నాడు అనుకుంటాం. సౌండ్ ఇంజనీర్ అంటే చెవులు వినబడని(బధిరుడు) అనుకుంటాం. -
Illicit relationship: ఫ్రెండ్ భార్యతో ఎస్కేప్.. టెన్షన్ పడకు నాఫ్రెండ్‌కు తెలుసంటూ భార్యకు లేఖ
Illicit relationship: అందమైన జీవితం, ఆభరణాల వంటి పిల్లలు మరియు భార్యాభర్తల మధ్య గొప్ప అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధమే. అక్రమ సంబంధం వైవాహిక ఆనందాన్ని పాడు చేస్తుంది. ఇది ఆకుపచ్చని ప్రతిదానిలో స్ప్లాష్ చేస్తుంది. -
BJP Reverse Gear: బీజేపీ రివర్స్ గేర్ స్టార్ట్.. షెడ్యూల్ ఇదే..
BJP Reverse Gear: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్‌లు) నిర్వహించేందుకు సిద్ధమైంది. 21 రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, శాఖల వారీగా ప్రతికూల ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) నిర్వహించాలని, నిరసనలతో (రివర్స్ గేర్) కేసీఆర్ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..