NTV WebDesk
Author- NTV Telugu-
Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్
నేటి యువత ఎలాంటి పక్కదారి పడుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రేమ పేరుతో పెళ్లి కాకముందే ‘శోభనం’ కార్యక్రమాల్ని.. -
Etela Rajender: తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది.. కానీ ఆత్మగౌరవం కోల్పోదు..
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవం కోల్పోదు అంటూ వ్యాఖ్యనించాడు. -
Kodandaram: తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం టీజేఎస్ తోనే సాధ్యం
తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం ఒక టీజేఎస్ తోనే సాధ్యం అని కోదండరాం అన్నారు. తెలంగాణ శక్తులు ఉద్యమకారులు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. -
Ashwini Vaishnav: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..
రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన వెల్లడించారు. -
K. A. Paul: ప్రధాని మోడీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..
ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి.. పదవికి రాజీనామా చేసి ప్రైమ్ మినిస్టర్ గా అమిత్ షాకి అవకాశం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. -
Srikantachari’s mother: యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో శ్రీకాంత చారి తల్లికి సన్మానం
యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సన్మానం చేశారు. సన్మానం సందర్భంగా కలెక్టరేట్ లో అమరవీరుల కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారు. -
Group-1 Hall Tickets: గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్..!
జూన్ 11న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ ను ఇవాళ విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ ( TSPSC ) ప్రకటించింది. -
Death Penalty: దేవుడిని తిట్టిన యువకుడు.. మరణ శిక్ష వేసిన పాకిస్తాన్ కోర్టు
పాకిస్థాన్ లో నిత్యం అలజడితో ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. అక్కడ ముస్లింలదే రాజ్యం. అలాంటి దేశంలో వారి దేవుడిని విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. ఆ దేవుడిని దూషించిన వారిని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది. -
MS DHONI: అభిమానానికి హద్దులు లేదంటే ఇదేనేమో.. వెడ్డింగ్ కార్డుపై ఎంఎస్ ధోని ఫోటో..
టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. వారిలో ఒక వీరాభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేసుకున్నాడు. -
Hyderabad: హైదరాబాద్ లో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!