ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది..
Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సహా అల్లు […]
వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ ఫామ్ సాగుపై సచివాలయంలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
Bhatti Vikramarka: కర్ణాటకలో కాంగ్రేస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించాలి. పూర్వకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక […]
Peanut Stuck: గొంతులో రూపాయి కాయిన్ ఇరుక్కుందనో, కొబ్బరి ముక్క ఇరుక్కుందనో మనం ఎక్కు సార్లు వింటుంటాము. కానీ ఇక్కడ ఆరెండు కాదండోయ్ ఒక చిన్ని పల్లీ ముక్క ఇరుక్కుని ఓ మహిళ నరకయాతన అనుభవించింది.
Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఒడిపోయా అని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Ramaphalam: రామాఫలం ఈ పండు గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి సీతాఫలం విరివిగా లభిస్తుంది. కానీ రామాఫలం అంత ఎక్కువగా దొరకదు. కానీ స్థానికంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిన చెట్టు. కానీ సీతాఫలం కంటే రామ ఫలంలో ఫోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రామాఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి రామఫలం […]
Mallareddy: కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.