అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి వెల్లడించింది.
Education: అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ టెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం విడుదలైయ్యాయి. ఈ రోజు ఉద్యమ 10 గంటలకి టెట్ కన్వీనర్ రాధారెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్-1కు […]
All Telugu Movie Teams reconfirming their Sankranti releases: సెప్టెంబర్ 28 నుంచి సాలార్ సినిమా వాయిదా పడడం వలన అన్ని పరిశ్రమలలోని ఇతర సినిమాల విడుదల తేదీలలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక సినిమాలు వాటి విడుదల తేదీని మార్చుకున్నాయి. ఇక ప్రీమియర్లు నిలిపివేయబడిన క్రమంలో సాలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చివరి నిమిషంలో అనేక సర్దుబాట్లు చేయవలసి వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాని హీరోగా నటించిన హాయ్ […]
రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు.
Skanda Pre Release Business: బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్ అనే క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి భారీ […]
సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. మరో బెంచ్‌కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
India sends ‘2018’ movie as entry for 2024 Oscars: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్రవేశిస్తుంది? అంటూ ఆసక్తికర చర్చ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. తాజా కథనాల ప్రకారం బలగం, ది […]
Crime: ప్రస్తుతం ఎంత ప్రయత్నించిన పెళ్లి కావట్లేదని కొందరు బాధపడుతుంటే పెళ్లి చేసుకుని విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. పెళ్లితో ఒకటై జీవితాంతం కలిసి బ్రతకాల్సిన దంపతులు ఒకరిని ఒకరు కడతేర్చుకోవడం చాల బాధాకరం. భార్యని చంపిన భర్త అని భర్తను చంపిన భార్య అనే వార్తలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఏలూరులో చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అదృష్ట వశాత్తు ఆమెకి ఏమి కాలేదు. Read also: Pregnant […]