Minister KTR: నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు.
Miriyala Ravindar Reddy Interview on Pedda Kapu Movie: విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలు పంచుకున్నారు. . ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఇటివలే విడుదలైన […]
తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే సీఎం ఆరోగ్యం మెరుగయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
Ashwini Dutt Crucial Comments on Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శలు టీడీపీ సానుభూతిపరులు చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన నటుడు-నిర్మాత మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. […]
Naga Vamsi Interesting Comments on MAD Movie: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వచ్చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచి సెప్టెంబరు 26న ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు, ఇక […]
తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి.. మజ్లీస్ పార్టీ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోంది అని ఆరోపించారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారు.. పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
RP Patnaik’s Trigger Short film got qualification for the entry into “THE OSCARS”: ఒరిస్సాలో జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఇక ఆంధ్రా యూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టు విని సినిమా రంగంలో అడుగుపెట్టి 99లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో […]
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) సాయంత్రం కొల్చారం మండలానికి చెందిన యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టారు.
Pallavi Prashanth Calls Rathika Rose as Sister in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుంచి ఎన్నెన్నో ఆణిముత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్లో విహరించి కక్కుర్తి పనులు చేసిన పల్లవి ప్రశాంత్, రతికలు ఇప్పుడు అనూహ్యంగా అక్కా తమ్ముళ్లు అయిపోయారు. రతిక మంచంపై కూర్చుని ఉంటే మన పులిహోర బిడ్డ సారీ రైతుబిడ్డనని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ వెళ్లి ఆమె కాళ్ల […]