టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా మరో ప్రస్థానం. ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘మరో ప్రస్థానం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విగడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు […]
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అధికంగా కనిపించేవారు. ఇప్పుడు సీనియర్లతో పాటుగా దూకుడు కలిగిన యువనేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నారు. సీనియర్లు యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ నిండుదనంగా కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేసిన తరువాత కాస్తంత దూకుడును ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి మొదట్లో వర్కింగ్ ప్రెసిడెండ్‌గా బాధ్యతలు అప్పగించగా, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో, రేవంత్‌కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. తెలంగాణ […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. అరాచకాలు సృష్టించిన తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌ను వదిలి వెళ్లిపోయారు. 1996 నుంచి 2001 వరకు ఆ దేశంలో తాలిబన్ల పాలన సాగింది. ఆ సమయంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల హక్కులను కాలరాశారు. షరియా చట్టాల పేరుతో మహిళలను హింసించారు. ఐదేళ్లపాటు హత్యాకాండ సాగింది. అయితే, 20 ఏళ్ల తరువాత మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకోవడంతో మరోసారి ప్రతి […]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత సివిల్ ఏవియేషన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా లండన్‌కు నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రోజు నుంచే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు లండన్ నుంచి ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమానం బయలుదేరుతుంది. ఇప్పటి వరకు దుబాయ్, జర్మనీ మీదుగా […]
మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కళ్లు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం : ఆర్థిక విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వాయిదావేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటివారితో సంభాషించునపుడు […]
గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ నగరంలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.48,110కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో వెండి […]
బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజునే చప్పగా అయిపోయింది. ఈ రోజుకు సంబంధించిన షో… ఎలాంటి ఉత్సాహం వ్యూవర్స్ లో కల్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా డే ప్రారంభం నుండి ముగింపు వరకూ వ్యూవర్స్ సహనాన్ని పరీక్ష పెట్టింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మానస్… కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయిన తర్వాతే ఆర్జే కాజల్ నిద్రపోవాలని చెప్పాడు. అయితే దాని వెనుక ఏదో సీక్రెట్ టాస్క్ దాగి ఉందనే అనుమానంతో మెజారిటీ సభ్యులు నిద్ర […]
బిగ్ బాస్ సీజన్ 5 లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఒక చోట చేరడంతో అది ఫిష్ మార్కెట్ ను తలపిస్తోంది. నిజం చెప్పాలంటే… ఈ 19 మందిని గుర్తుపెట్టుకోవడం వ్యూవర్స్ కు అసలు సిసలు టాస్క్ గా మారిపోయింది. పైగా ఒక రోజు జరిగిన సంఘటనలన్నింటినీ కేవలం ఓ గంటకు కుదించడం వీడియో ఎడిటర్స్ కు సైతం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ను […]