ఉత్తర భారతదేశంలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చేనెలలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో జరగబోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై ప్రియాంకను రంగంలోకి దించుతోంది బీజేపీ. లాయర్‌గా ఆమెకు కోల్‌కతాలో మంచిపేరు ఉన్నది. డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్కడ పేరు ఉన్నది. 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు […]
త్వరలోనే బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయగా, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆయనపై పోటీకి నిలబడింది. గతంలో సువేందు అధికారి ఈ నియోజక వర్గం నుంచి తృణమూల్ పార్టీ నుంచి పోటీ చేసి […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాతో మరణించే అవకాశాలు 11రెట్లు తక్కువగా ఉంటుందని, టీకాలు తీసుకోని వారితో పోల్చితే తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరే అవకాశాలు కూడా 10రెట్లు తక్కువగా […]
వినాయక చవితి వచ్చింది అంటే దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గణపయ్యలను తయారు చేసి వాటికి అంగరంగవైభవంగా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలు నిర్వహించి నిమర్జనం చేస్తారు. హిందువుల తొలి పండుగ కావడంతో ప్రధాన్యత ఉంటుంది. ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో ఓ బోజ్జగణపయ్యలకు దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా జపాన్‌లో ఉన్న వినాయక మందిరం వెరీ స్పెషల్‌గా ఉంటుంది. జపాన్‌లోని గణపతిని కాంగిటెన్ అని పిలుస్తారు. జపాన్ రాజధాని టోక్యోలోని అతి […]
తాలిబన్లు ఎలాంటి వారో అందరికీ తెలుసు. తాలిబన్లు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అనే విషయం అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అందరిని సమానంగా చూస్తామని, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకుంటారు అని ఎవరికీ నమ్మకం లేదు. అందుకే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అందరికీ కేబినెట్‌లో సమానంగా అవకాశాలు ఇస్తామని చెప్పిన తాలిబన్లు ఒక్క మహిళకు కుడా అవకాశం కల్పించలేదు. పైగా […]
కథ, కథనాలు కొత్తగా ఉంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తుంది. అందుకే ఇప్పటి దర్శక నిర్మాతలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వస్తున్న సినిమాల్లో వెరీ స్పెషల్‌గా చెప్పుకునే సినిమా ఒకటి రాబోతున్నది అదే మరో ప్రస్థానం. తనీష్ హీరోగా వస్తున్న ఈ సినిమా రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ ఉంటుంది. అంటే షాట్ టు షాట్ అన్నమాట. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా […]
బిగ్ బాస్ షో సీజన్ 5 ఐదో రోజు ఆట కాస్తంత రంజుగానే సాగింది. నాలుగవ తేదీ రాత్రి పదకొండు తర్వాత ప్రియాంక (పింకీ) మానస్ కు ఫ్లవర్ అందించి, దాన్ని జాగ్రత్తగా పెట్టమని, ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి లవ్వాటకు ఫిదా అయిన సన్నీ ఆమెతో ఆ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కనిపించేది కేవలం మార్నింగ్ సాంగ్ ప్లే […]
ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు […]
అభిమానులు ప్రేమగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతంలోనే తెలుగులో ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఈ యేడాది వచ్చిన ‘ఉప్పెన’లో ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన ‘లాభం’ తమిళ చిత్రం, తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యి ఒకేసారి విడుదలైంది. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించిన ‘లాభం’ ఎలా ఉందో తెలుసుకుందాం. దేశ దిమ్మరి మాదిరి ఊర్లు పట్టి తిరిగిన బద్రి (విజయ్ సేతుపతి) […]