ఆ పేరుతోనే వైఎస్ షర్మిల పాదయాత్ర… చేవెళ్ల నుంచి మొదలుపెట్టి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి షర్మిల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే, పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విధివిధానాలపై షర్మిల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఇప్పటికే చర్చించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొనసాగించాలని వైఎస్ షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచైతే పాదయాత్రను ప్రారంభించారో అక్కడి నుంచే అంటే చేవెళ్ల నియోజక వర్గం నుంచే పాదయాత్రను చేపట్టేందుకు షర్మిల సిద్ధం అవుతున్నారు. ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. చేవెళ్లలో ప్రారంభించి తిరిగి చేవెళ్లలో ముగిసేలా పాదయాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.
Read: హుజురాబాద్ బీజేపీ అభ్యర్ధిగా ఈటల…
Also Read
తాజావార్తలు
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
-
IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!