దుబాయ్ సృష్టించిన మరో అద్భుత లోకం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిషన్ జరుగుతున్నది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలలపాటు ఈ ఎగ్జిబిషన్ జరుగనున్నది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఓ అద్భుతలోకాన్ని సృష్టించింది. 192 దేశాలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనబోతున్నాయి. ఆసియాలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ ఎక్స్ పో కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటి వరకు ఇలాంటి భారీ అంతర్జాతీయ ఎక్స్‌పోలను యూరప్, అమెరికాలో మాత్రమే నిర్వహించారు. 2020లోనే ఈ ఎక్స్‌పో జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆఫ్రికన్ ఫుడ్ హాల్, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల పొడవైన ఇటలీ తాడు, ఈజిప్షియన్ మమ్మీ, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, టాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ, అమెరికా మూడవ అధ్యక్షుడు వాడిన పవిత్ర ఖురాన్ వంటివి అనేకం ఈ ఎక్స్‌పోలో కనువిందు చేయబోతున్నాయి.
Read: భవానీపూర్‌లో దూసుకుపోతున్న దీదీ…
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- Tags
- dubai
- Dubai Expo 2020
- Expo 2020
- UAE
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!