ఎలన్ మస్క్ అంటే గుర్తుకు వచ్చేది విద్యుత్ కార్లు. పెట్రోల్, డీజిల్‌కు పోటీగా ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా విద్యుత్ కార్లను తయారు చేస్తున్నది. గత కొంతకాలంగా విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో మస్క్ ఆదాయం భారీగా పెరిగింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకాచం ఎలన్ మస్క్ ఆదాయం 288.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్ అనే సంస్థ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. […]
రోజు రోజుకు నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోతున్నది. పెట్రోట్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విద్యుత్ తో నడిచే కార్లు, బైకుల వినియోగం పెరిగింది. ట్రాఫిక్ సమస్యల కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక జపాన్‌లో లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు జపాన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎగిరే బైక్‌లను తయారు చేసింది. ఈ బైక్ విలువ 77.7 […]
కరోనా మహమ్మారి వంటి వైరస్ నుంచి బయటపడేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కరోనా వదలట్లేదు. గత రెండేళ్ల నుంచి తగ్గినట్టే తగ్గీ మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే, అనేక జబ్బులకు పూర్తిస్థాయి మందులు లేవు. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందుల కొరత తీవ్రంగా ఉన్నది. మూడు దశాబ్దాల నుంచి ఈ కొరత ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. గత కొంత కాలంగా యాంటిబయాటిక్ రెసిస్టెంట్ […]
చేపల ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రోగాల నుంచి చేపలు ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని చేపలు రుచితో పాటుగా ఖరీదు కూడా అధికంగా ఉంటుంది. సాధారణంగా టూనా చేపల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ టూనా చేపల్లో కూడా బ్లూఫిన్ టూనా ఖరీదు మరింత అధికం అంటున్నారు. ఈ రకం చేపలను అంతరించిపోయే జాతి చేపలుగా గుర్తించడంతో ధరలు అధికంగా ఉంటాయి. చాలా అదురుగా మాత్రమే ఇవి కనిపిస్తుంటాయి. కొన్ని దేశాల్లో ఈ […]
మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకొకముందే మరలా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, రెండు డోసులు తీసుకున్నప్పటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా వస్తుండటంతో ప్రజల్లో ఆందోళనల మొదలైంది. ఇక, కరోనా సమయంలో అమెరికా ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నా అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇక, ఇదిలా ఉంటే, అంతర్జాతీయ ప్రయాణాల ఆంక్షలను ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం సడలించింది. అంతర్జాతీయంగా కేసులు […]
మేషం :- వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు అధిగమిస్తారు. అవగాహనం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికమవుతాడు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృషభం :– మాట్లాడలేనిచోట వహించడం మంచిది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రతికా […]
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 మంది మంటల్లో చిక్కుకోగా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కాగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తమిళనాడులోని కల్వాకుర్చి జిల్లా శంకరాపురంలోని బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం పై సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది రెస్క్యూటీం.. సహాయ చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కాగా, భారీ మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక […]